Divi vadthya: దివి అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్, వైరల్ అవుతున్న ఫొటోస్

- Advertisement -

Divi vadthya: దివి వధ్య అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ దివి అంటే మాత్రం చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. బిగ్ బాస్ కు వెళ్లడానికంటే ముందు కూడా మహర్షి లాంటి మూవీస్ లో దివి నటించినప్పటికీ బిగ్ బాస్ కు వెళ్లిన తరువాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ లో దివి బిహేవియర్ కి, తాను గేమ్ ఆడే విధానానికి చాలామంది ఇష్టపడటం మొదలు పెట్టారు. బిగ్ బాస్ ఫైనల్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఆమెను పొగడటం, తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తానని చెప్పడంతో దివికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది.

divi vadthya latest photoshoot in beach
divi vadthya latest photoshoot in beach

ఇప్పుడు దివి వరుసగా హీరోయిన్ గా మూవీస్ చేస్తున్నారు. ఈమధ్యనే లంబసింగి అనే మూవీలో కూడా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత మంచి టాక్ తెచ్చుకోలేకపోయింది. అయితే మొన్నటి వరకు లంబసింగి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దివి, లేటెస్ట్ గా బీచ్ లో ఒక ఫోటో షూట్ చేసింది.

divi vadthya latest photoshoot in beach
divi vadthya latest photoshoot in beach

ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన దివి, ఈ ఫోటో షూట్ లో శారీలో కూడా చాల హాట్ గా కనిపించారు. ఈ ఫోటోషూట్ కు సంబందించిన ఫొటోస్ ను దివి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -
divi vadthya latest photoshoot in beach
divi vadthya latest photoshoot in beach

తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాల తక్కువమంది ఉన్నారు, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం కూడా చాలా కష్టమని అంటూ ఉంటారు కానీ దివి మాత్రం తనకున్న టాలెంట్ ఇప్పటికే చాలా మూవీస్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా దివి పోస్ట్ చేసిన బీచ్ ఫొటోస్ చూసిన వాళ్ళు మాత్రం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ నార్త్ వాళ్లకు ప్రెఫరెన్స్ ఇవ్వడం కంటే దివి లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. దివికి ఫ్యూచర్ లో అయినా స్టార్ హీరోస్ చేసే అవకాశం వస్తుందేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here