టూ పీస్ బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ అందాల అరాచకం.. పిల్ల చాలా హాట్ గురూ..

- Advertisement -

హాట్ బ్యూటీ నేహా శర్మ తెలుగు సినీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. తెలుగులో నటించింది ఒక్క చిత్రమే అయినా ఆ చిత్రంలో నేహా శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం తరువాత ఈ భామ తెలుగులో మరో చిత్రం చేయలేదు. బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ తో దుమ్మురేపుతోంది. నేహా అందాల ఆరబోత చూస్తే ఈ వయ్యారి భామకు సినిమాలో అవకాశాలు ఎందుకు రావడం లేదు అనే అనుమానం కలగడం సహజం. తాజాగా మరో మరు నేహా తన అందాల ఘాటు చూపించింది.

నేహా శర్మ
నేహా శర్మ

తాజాగా నేహా శర్మ ఒంగి మరి తన ఎద అందాలను చూపిస్తూ నాభి సోకులతో కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించాలా చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో బికినీలోని ఫోటోలను షేర్ చేయడం వల్ల ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బ్లూ బికినీలో హట్ ట్రీట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె కళ్ళు మూసుకొని మరి తన అందాలను బయట పెట్టడమే ఇప్పుడు మరింత క్రేజీగా కనిపిస్తోంది.దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫోటోల పైన పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

నేహా శర్మ
నేహా శర్మ

గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు సినిమాలలో లేకపోవడం వల్లే సోషల్ మీడియా అని ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం నమ్ముకున్నారు. ముఖ్యంగా డిజిటల్ కమర్షియల్ గా రాణిస్తూ మరొకవైపు అందాలు వడ్డిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా భారీ గాని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం జిమ్ వర్కౌట్లతో చేస్తూ బాడీని ఫిట్నెస్ గా ఉంచేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది నేహా శర్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ల సైతం అందాలతో రచ్చ చేస్తోంది నేహా శర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here