టిల్లు బ్యూటీ అందాలు అదుర్స్.. నేహా శెట్టి ఎద అందాల ట్రీట్ వేరే లెవల్

- Advertisement -

నేహా శెట్టి.. ఈ భామ మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ భామ గురించి ఎవరికీ తెలియలేదు. కానీ ఎప్పుడైతే డీజేటిల్లు టీజర్ రిలీజ్ అయిందో ఇక రెండు తెలుగు రాష్ట్రాలు నేహా శర్మ గురించి నెట్టింట జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. డీజే టిల్లు రిలీజ్ అయ్యాక ఇక అందరూ నేహా జపం షురూ చేశారు.

నేహా శెట్టి
నేహా శెట్టి

నేహా కంటే కూడా ఈ బ్యూటీ రాధిక అనే పేరుతో ఫేమస్. డీజే టిల్లులో ఈ బ్యూటీ అందం, అభినయానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకంత ప్రాబ్లం అంటూ ఈ భామ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంది. డీజే టిల్లు తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. అడపాదడపా అవకాశాలతో నేహా తన కెరీర్ గాడిని నెట్టుకొస్తోంది.

సోషల్ మీడియాలో మాత్రం నేహా హవా చూపిస్తోంది. డీజే టిల్లు రిలీజ్ తర్వాత ఈ భామ సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి వరుస ఫొటోషూట్స్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది నేహా. డిఫరెంట్ ఔట్ఫిట్స్లో.. క్రేజీ పోజులతో రోజు ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ భామ.

- Advertisement -

తాజాగా నేహా ఎల్లో కలర్ ఔట్ ఫిట్లో సందడి చేసింది. చీరకట్టులో కనిపించినా.. కాస్త ట్రెండీనెస్ యాడ్ చేసి క్లాసీగా కనిపించింది నేహా. అదే సమయంలో బోల్డ్ పోజులిచ్చి ఘాటు ప్రదర్శనతో అలరించింది. వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ వేరే లెవెల్లో హాట్ ట్రీట్ ఇచ్చింది.

ఈ భామ గ్లామర్ ట్రీట్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. చీరలోనూ ఈ రేంజ్లో అందాల ప్రదర్శన కేవలం రాధికకే సాధ్యమేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేహా శెట్టి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరలోనూ ఈ బ్యూటీ హాట్ ట్రీట్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here