Nayantara : అబ్బా.. అబ్బా.. డోస్‌ పెంచిన నయన్.. బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ అందాలు

- Advertisement -

Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకుంటున్న నయన్ అందం, ప్రతిభ, అదృష్టం కలిసొచ్చి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూనే ఉన్నారు. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కాల్షీట్లు ఖాళీ లేకుండా గడిపేస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది నయన్. తన లేటెస్ట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ లుక్ లో దర్శనమిచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ కపుల్ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో కుర్రకారును టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నయన్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది. ఇక ఈ మధ్య ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.

- Advertisement -

కొత్త సినిమాలు అనౌన్స్ చేసినట్లు లేదు. తమిళ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది. అలాగే ప్రస్తుతం తన పిల్లలకే టైం కేటాయిస్తోంది. గ్యాప్ దొరికితే వేకేషన్ కు వెళ్తుంది. కెరీర్ విషయంలో నయనతార ఆచితూచి అడుగులు వేయాలని అలా చెస్తే మరో ఐదేళ్ల పాటు ఆమె కెరీర్ కు ఢోకా ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నయనతార క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నయనతార ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు జోడీగా ఆమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here