Nanditha: ఉప్పొంగే అందాలతో చెమటలు పట్టిస్తున్న యంగ్ బ్యూటీ..!

- Advertisement -

Nanditha: ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాలలో అవకాశాలు లేక ఎక్కువగా సోషల్ మీడియాకి పరిమితం అవుతున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకోవడానికి ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ యువతను ఉర్రుతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మలు కనీసం ఇలా అయినా సరే అభిమానులకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ నందిత శ్వేతా కూడా ఒకరు..

Nanditha
Nanditha

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ నందితా శ్వేతా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపును, పేరును సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా ఈమె ఢీ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియానే ఈమె అందాలతో షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఈమె సోషల్ మీడియాలో మంచి మంచి ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తెలుగులో లోనే కాదు కన్నడలో పలు సినిమాలలో టీవీ షోలలో నటించి అక్కడ కూడా తన ఇమేజ్ ను తగ్గకుండా చూసుకుంది. ఇక తన వ్యక్తిగత విషయాలను నందితా శ్వేత ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది అలాగే బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లను చేస్తూ తన అందంతో కుర్ర కారు గుండెల్ని కొల్ల కట్టేస్తూ ఉంటుంది. ఇక ఆమె ఇచ్చే ఫోజులకి కుర్రాళ్ళు మతులు పోవాల్సిందే

- Advertisement -

ఈ క్రమంలో లేటెస్ట్ గా నందిత పంపించిన పిక్స్ చూస్తుంటే టైట్ పింక్ టాప్ లో నందిత శ్వేత ఎద అందాలను ఆరబోసి మైకం తెప్పించింది. ఇక తన టాప్ కి జీన్స్ కి మధ్య ఉన్న నడుమందాలతో కట్టిపడేసింది. ఇక ఆమెకు తన కళ్ళే హైలెట్ ఆ కళ్ళతో ఎవరినైనా పడేయాల్సిందే అంతటి మత్తు చూపులతో ఆ ఫోటోలలో ఫోజులిచ్చింది. ప్రస్తుతం నందిత పెట్టిన పింక్ కలర్ టాప్ లో ఉన్న పిక్స్ ను చూసి ఫాన్స్ లైక్ చేస్తూ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here