Nabha Natesh : షర్ట్ బటన్ విప్పేసి చిరిగిన ప్యాంట్‌తో నభా నటేష్‌ హాట్ ట్రీట్.. ఇంత పచ్చిగా చూపిస్తున్నావేందుకు?

- Advertisement -

Nabha Natesh : ఇష్మార్ట్ శంకర్ సినిమాతో పరిచయమైనా ముద్దుగుమ్మ నభ నటేష్‌ గురించి అందరికి తెలుసు.. చేసింది తక్కువ సినిమాలైన సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు చేస్తూ యూత్ కు మసాలా ట్రీట్ ఇస్తుంది.. రోజు రోజుకు హద్దులు దాటుతూ ఫోటో షూట్ లు చేసి యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది.. సినిమాల పరంగా పెద్దగా పాపులర్ అవ్వకున్న సోషల్ మీడియాలో గ్లామర్ తో గబ్బు చేస్తుంది.. తాజాగా మరో ఫోటోను వదిలింది.. బ్రా వేసుకోకుండా చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బ్రా వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోఫాలో పోజులు అదిరిపోయాయని అంటున్నారు..

Nabha Natesh
Nabha Natesh

ఒక్కసారిగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన నభా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైంది. ఆమెకి మంచి విజయాలే దక్కాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పరాజయం చెందడంతో డౌన్‌ అయిపోయింది..తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఇష్మార్ట్ శంకర్ అంత హిట్ ఇవ్వలేక పోయాయి.. దాంతో సోషల్ మీడియా బాట పట్టింది..రవిబాబు అదుగోనూ మెరిసిందీ బ్యూటీ. గ్లామర్‌ విసయంలో అస్సలు తగ్గని ఈ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్‌ పెద్ద లైఫ్‌ ఇచ్చింది. రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

Nabha Natesh Photos

తన ఘాటైన అందాలు, యాక్టింగ్‌తో మెప్పించింది. ఇందులో ఓ వైపు నభా, మరోవైపు నిధి అగర్వాల్‌ అందాల ప్రదర్శనలో పోటీ పడటం విశేషం.డిస్కో రాజ, సోలో బ్రతుకే సో బెటర్‌, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. నిజానికి నభా నటించిన చిత్రాలేమీ బ్యాడ్‌ మూవీస్‌ కావు, అంతటి డిజాస్టర్‌ చిత్రాలు కూడా కావు. ఒక్క అల్లుడు అదుర్స్ తప్ప మిగిలినవి ఫర్వాలేదనిపించాయి. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఛాన్స్ ల కోసం గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలతో మొత్తం చూపించింది.. షర్ట్ బటన్ విప్పేసి చిరిగిన ప్యాంట్‌తో నభా నటేష్‌ హాట్ ట్రీట్ ఇచ్చింది.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి,

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here