Nabha Natesh : పలుచని చీరలో నభా నటేష్ పరవాల విందు.. కుర్రాళ్లకు చూస్తే ఏమైపోతారో!

- Advertisement -

Nabha Natesh : ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది కుర్ర హీరోయిన్స్ లో ‘నబ్బా నటేష్’ కి యూత్ లో మామూలు క్రేజ్ లేదు.. తొలి సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ తోనే ‘ఎవరు ఈ అమ్మాయి..ఇంత హాట్ గా ఉంది..యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది’ అని అందరికీ అనిపించేలా చేసింది..అలా తొలి సినిమాతోనే అంత పాపులర్ అయ్యే అదృష్టం అందరికీ రాదు..నబ్బా నటేష్ కి ఆ అదృష్టం వరించింది.

Nabha Natesh
Nabha Natesh

ఇక రెండవ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ సాధించిన సినిమానే..ఈ రెండు సినిమాల తర్వాత ఆమె హీరో నితిన్ తో కలిసి ‘మాస్ట్రో’ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.. ఇలా కెరీర్ పీక్ లో వెళ్తున్న సమయం లో నబ్బా నటేష్ కి బ్రేక్ పడింది..బంగారం లాంటి కెరీర్ రిస్క్ లో పడింది.

Nabha Natesh Photos

కారణం ఆమె కారు యాక్సిడెంట్ జరగడమే.. ఈ విషయాన్నీ ఆమె పూర్తిగా కోలుకునే వరకు అభిమానులతో చెప్పుకోలేదు.. కొద్దీ రోజుల క్రితమే ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకొని, తన భుజానికి అయిన గాయాన్ని అందరికి చూపించింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మీరందరు నన్ను ఏడాది పాటుగా మిస్ అయ్యారు.. దానికి కారణం నాకు కారు యాకీడెంట్ అవ్వడమే.. చావుతో పోరాడి, శారీరకంగా మరియు మానసికంగా ఎంతో క్షోభని అనుభవించిన తర్వాత ఇప్పుడు కోలుకున్నాను.. త్వరలోనే మీ సినిమాల్లో బిజీ కాబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే సోషల్ మీడియా ద్వారా ఎల్లప్పుడూ తన హాట్ ఫొటోలతో అభిమానులకు కనులవిందు ఇచ్చే నబ్బా నటేష్, లేటెస్ట్ గా తన శరీరం ఇన్నర్ భాగాలు కనిపించే విధంగా ట్రాన్స్ పరెంట్ చీర కట్టుకొని కుర్రకారుల బుర్రలను మైక్రో ఒవేన్ లో పెట్టినంత పని చేసింది.. ఆ ఫోటోలని మీరు కూడా చూసేయండి.

Nabha Natesh Saree Photos
Nabha Natesh Saree Stills
Nabha Natesh new Photo
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here