Nabha Natesh : పొట్టి స్కట్ లో ఎత్తైన ఎద అందాలతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తున్న నభా నటేష్.. పిక్స్ వైరల్..

- Advertisement -

Nabha Natesh : ఇస్మార్ట్ పోరి నభా నటేష్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది..ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సక్సెస్ టాక్ ను అందుకున్నది..అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో అమ్మడు సోషల్ మీడియాను నమ్ముకుంది..హాట్ అందాలతో ట్రేండి డ్రెస్సులతో యూత్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి… పొట్టి స్కట్ లో ఎత్తైన ఎద అందాలతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుందంటూ కామెంట్లను అందుకుంది..

Nabha Natesh

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది..నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే బాగుండునని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Actress Nabha Natesh

ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్ర హృదయాలు చెల్లాచెదురు కావలసిందే. వైట్ ద్రెస్ లో నభా నటేష్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా పొద్దునే అందాల దాడి మొదలు పెట్టింది..వైట్ మినీ స్కర్ట్ లో నభా నటేష్ బరువెక్కిన తన ఎద పరువాలు చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. నభా నటేష్ ఈ ఫొటోస్ లో బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది.. మత్తుగా హాట్ కిల్లింగ్ పోజులతో నభా పోజులు నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.. పాపం అమ్మడు అందాలను చూసి ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుండు.. చూద్దాం ఎటువంటి అవకాశాలను అందుకుంటుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here