Mrunal Thakur : బాబోయ్.. జారే ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్.. ఏంటి ఈ అరాచకం…

- Advertisement -

Mrunal Thakur : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకటి.. ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది మృణాల్‌ ఠాకూర్‌. గతేడాది వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ మూవీలో మృణాల్‌ యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు.. ఎలాంటి వల్గారిటీ లేకుండా వచ్చి ఇంత పెద్ద హిట్ కావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.. కుర్రాళ్లకు సెగలు పుట్టించేలా ఫోటో షూట్ చేస్తూ పోస్ట్ చేస్తుంది.. వాటికి ఏ రేంజులో రెస్పాన్స్ వస్తుందో అందరికి తెలిసిందే.. తాజాగా హాట్ బాంబ్ లాంటి ఫోటోలను పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Mrunal Thakur
Mrunal Thakur

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకున్న మృణాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే గ్యాప్‌లో కమర్షియల్ యాడ్స్‌ కోసం బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫోటోషోట్స్ చేస్తోంది. ఏమైనా ఈ సిల్వర్ స్క్రీన్‌ సీత అందాలు చూసి కళ్లు తేలేస్తున్నారు కుర్రాళ్లు..టాలీవుడ్ ఫస్ట్ మూవీలో ట్రెడిషనల్‌తో పాటు రాజవంశానికి చెందిన యువరాణిగా అద్బుతంగా మెప్పించిన మృణాల్ సోషల్ మీడియాలో తన సొగసులు చూపిస్తూ ఫాలోవర్స్‌ గుండెల్లో అందాల యువరాణిగా ముద్రవేసుకుంటోంది.రీసెంట్‌గా ఎద అందాల విందు చేస్తూ శారీలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తే కొన్ని గంటల్లోనే సుమారు 10లక్షల లైక్‌లు వచ్చాయి.. వాటికి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.. జారే ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది అంటూ.. ఏంటి ఈ అరాచకం కొంచెం తగ్గించు అంటూ నెటిజన్లు ఓ రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు..

Mrunal Thakur Photos

మృణాల్‌ఠాకూర్‌కి ఇండస్ట్రీలో క్రేజ్‌తో పాటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పీక్స్‌లో ఉంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్‌కి డై హార్ట్ ఫ్యాన్‌గా మారిపోయింది. స్లీవ్‌ లెస్, టాప్ లెస్‌ డ్రెస్సులతో హాట్ హాట్ ఫోజులిస్తూ కుర్రాళ్ల హృదయరాణిగా మారిపోయింది.. సినిమాల్లో సాంప్రదాయ గృహిణిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అందాల్ని చూపిస్తోంది. సమ్మర్‌ కుర్రాళ్లను తన ఒంపు, సొంపులతో చిల్ చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ కిల్లింగ్ లుక్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది మృణాల్ ఠాకూర్ .. ఇక చెప్పడం ఎందుకు ఓ సారి లుక్ వేసుకోండి..

Mrunal Thakur Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here