బాలయ్యను ఘోరంగా అవమానించిన మీరాజాస్మిన్.. ఎందుకంటే?

- Advertisement -

నందమూరి బాలయ్యకు వయస్సు పెరిగిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. మొన్నీమధ్య వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ప్రభంజనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే..అయితే అలాంటి నందమూరి నటసింహం అయిన బాలకృష్ణని ఒక స్టార్ హీరోయిన్ మాత్రం దారుణంగా అవమానించిందట.. ఆ ముసలోడితో నేనేంటి సినిమా చేసేది అంటూ తనకి వచ్చిన సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. మరి ఇంతకీ బాలకృష్ణ నీ అంత దారుణంగా అవమానించిదట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మీరా జాస్మిన్..

బాలయ్య
బాలయ్య

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా బాలకృష్ణ కూతురుగా చేస్తే బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన వీర సింహారెడ్డి సినిమాలో లేడీ యాక్టర్స్ శృతిహాసన్ మెయిన్ హీరోయినైతే హనీ రోజ్ మరో హీరోయిన్.ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విలన్.. ఇప్పుడు వస్తున్న సినిమాలో హనీ రోజ్ ఒక పాత్రలో నటిస్తే.. మరో పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను అడిగారట..

బాలయ్య యంగ్ హీరో కానీ ఇప్పుడు ముసలోడు అయిపోయాడు. అలాంటి ముసలి హీరోతో నేను సినిమాలో నటించి ఆంటీ క్యారెక్టర్ చేస్తే నాకు యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటూ మొహం మీదే డైరెక్టర్ కి చెప్పిందట.దాంతో మీరా జాస్మిన్ వద్దని మళ్లీ హాని రోజ్ తో ఈ పాత్ర చేయించి సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని.కానీ ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు మాత్రం అస్సలు ఊరుకోలేదు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.. ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here