Mehreen Pirzada : గ్లామర్ ట్రీట్ లోనూ హనీ ఈజ్ ద బెస్ట్

- Advertisement -

Mehreen Pirzada .. నేచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించింది. ఫస్ట్ మూవీయే నేచురల్ స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ఈ భామ అందంతో పాటు నటన కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఇక ఆ సినిమాలో నేను చెప్పానా.. నీకు చెప్పానా.. నేను చెప్పానా అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయింది మెహరీన్. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ నటించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Mehreen Pirzada Photos

ముఖ్యంగా ఎఫ్2లో హనీ ఈజ్ ద బెస్ట్ అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీలో మెహరీన్ వరుణ్ తేజ్ కు జోడీగా నటించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మెహరీన్ బాలీవుడ్ లో నూ పలు సినిమాల్లో నటించింది.

- Advertisement -
Mehreen Pirzada Stills

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహరీన్ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో ఈ భామ చాలా అందంగా కనిపిస్తోంది.

Mehreen Pirzada New Photos

ఇక చెవి దుద్దులు పెట్టుకుంటున్నట్టు పోజులు ఇచ్చిన ఫొటోల్లో ఈ బ్యూటీ చాలా చాలా అందంగా కనిపిస్తోంది. ఎంతైనా అందంలో కూడా మా హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here