Sri Satya : శ్రీ సత్య కి ప్రపోజ్ చేసిన మెహబూబ్.! మొహం మీదే శ్రీ సత్య అంత మాట అనేసిందేంటి.?

- Advertisement -

Sri Satya : స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి కంటేస్టంట్స్ లో మెహబూబ్ శ్రీ సత్య కూడా జోడి కూడా ఒకరు.. వీళ్ళిద్దరూ హద్దులు మీరి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దాంతో వీళ్ళు లవ్ లో ఉన్నారా అనే టాక్ కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.. అదే నిజమని మెహబూబ్ చేసి చూపించడు.. చివరికి అందర్నీ బకరాలను కూడా చేసేసాడు..

mehaboob Propose ro Sri satya video
mehaboob Propose ro Sri satya video

మహబూబ్ శ్రీ సత్య కి ప్రపోజ్ చేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ సత్య అని మోకాళ్ళ మీద కూర్చుని ఫ్లవర్ బొకే ఇస్తాడు.. ఏంటి నీకేమైనా పిచ్చా అని శ్రీ సత్య ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది . లేదు నేను నిజమే చెబుతున్నాను అంటూ మెహబూబ్అంటాడు.. అసలు ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ వస్తే ఫ్యూచర్ ఉన్నట్టేనా అని క్లాస్ పికుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద పెంట అయింది . ఇప్పుడు కూడా పెంట అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఏదో జరిగిందని నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తావా అని మెహబూబ్ ప్రశ్నిస్తాడు.

mehaboob Propose ro Sri satya video

కరెక్ట్ పర్సన్స్ నీ లైఫ్ లోకి వస్తే నీ లైఫ్ బాగుంటుంది అని మెహబూబ్ అంటాడు. కరెక్ట్ పర్సన్స్ ఉండరని శ్రీ సత్య అంటుంది. రేపు నీకు ఇంకొక అమ్మాయి నచ్చదని గ్యారెంటీ ఏంటి.. అని శ్రీ సత్య మెహబూబ్ ను ప్రశిన్స్తుంది. ఇలాంటివి వంద విన్నాను అని చెబుతుంది. ఏంటి వెళ్లిపోయేది.. చేయి కోసుకోవడం ఏంటి అని శ్రీ సత్య ప్రశ్నిస్తుంది. కొంపతీసి ఇది ఫ్రాంక్ కాదు కదా అని శ్రీ సత్య మెహబూబ్ ను అనుమానిస్తుంది. ఒకవేళ ఫ్రాంక్ అని చేసామనుకో .. నువ్వు నీ మూడ్ మారిపోయి మధ్యలో వెళ్ళిపోతే నేను ఏం చేయాలి.. ఇది నిజం అని మెహబూబ్ కవర్ చేస్తాడు.

- Advertisement -

నేను ఫిక్స్ అయిపోయాను. నా లైఫ్ లోకి ఎవరిని రానివ్వకూడదుని.. రాకూడదు అని అనుకున్నాను.. నేనే కాదు ఇంకా ఎవరైనా సరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయవు అని అనగానే అవును అని శ్రీ సత్య తల ఊపుతుంది. ఫైనల్ గా ఇది ఫ్రాంక్ అని తేల్చడంతో ఎక్కడి నుంచి వస్తాయి బాబు మీకు ఈ ఐడియాలు అని శ్రీ సత్య అరుస్తుంది. ఇక ఈ ఐడియా ఇచ్చింది శ్రీ సత్య అనే అని ఫైనల్ గా మెహబూబ్ రీవిల్ చేస్తారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here