Iswarya Menon హాట్ అందాలతో కుర్రాల మతులు పోగొడుతూ ఆ మాట కూడా చెప్పేసింది రోయ్..

- Advertisement -

Iswarya Menon : తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే ఒకే ఒక్క సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో పాత్ర చిన్నది అయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది.. ఐశ్వర్య ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు.. తమిళం, మలయాళం లో వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్ముడు ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజెన్ల తో పంచుకుంటుంది..

Iswarya Menon stunning looks with say hot message
Iswarya Menon stunning looks with say hot message

పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తోంది.. తాజాగా ఐశ్వర్య మీనన్ ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది.. ఈ వీడియోలో తన మత్తెక్కించే కళ్ళతో ఎర్రటి పెదాలతో గ్లామర్ డోస్ ను పెంచి అలా ఓ స్మైల్ విసిరింది అంతే.. కుర్రాళ్ళు ఫ్లాట్.. అంతేకాకుండా ఐ లవ్ యు.. అండ్ ఐ మీన్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్.. హ్యాపీ వాలెంటైన్స్ డే ఆల్ ఆఫ్ యు అంటూ ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చింది ఈ బ్యూటీ..

కవ్వించే అందాలతో కాక పుట్టిస్తుంది ఐశ్వర్య మీనన్.. తన నటన అందంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నా ఈ భామ తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో హాట్ లుక్స్ ఇస్తూ ఘాటుగా హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పి అందర్నీ ఆకట్టుకుంది తమిళ నటి ఐశ్వర్య మీనన్..

- Advertisement -

నడుము అందాలు నావి సొగసులతో కుర్రాళ్లకు వెర్రెక్కి అందం ఐశ్వర్య మీనన్స్ అందం అయితే గతంలో తాను ఇలా లేను అంటుంది ఐశ్వర్య ఇలా అందంగా తయారవ్వడానికి తనలో కొంతమంది కసి పెంచారని ఇటీవల తెలిపింది. చిన్నప్పుడు తను చాలా బొద్దుగా ఉన్నానని కొంతమంది నన్ను కామెంట్స్ చేయడం వల్ల నేను ఫిట్నెస్ పై బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఇలా గ్లామరస్ గా తయారయ్యానని ఐశ్వర్యా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వరుస సినిమా ఆఫర్లు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here