Kushboo Daughter : హీరోయిన్ కుష్బూ కూతురి ని చూసారా..? ఫొటోస్ వైరల్..!

- Advertisement -

Kushboo Daughter : 90 లలో హీరోయిన్ గా వెలుగు వెలిగింది కుష్బూ. ముంబై కి చెందిన కుష్బూ టాలీవుడ్ ద్వారా వెండితెరకి కుష్బూ పరిచయమైంది. ఈమె డబ్ల్యూ మూవీ కలియుగ పాండవులు. ఈ సినిమాతో వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తమిళ తో పాటుగా కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా కుష్బూ నటించి తన సత్తాని చాటింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలు ఉన్నాయి. ఈమె ఇదివరకే పెళ్లయిన నటుడు ప్రభు ని రెండో పెళ్లి చేసుకున్నారు. వివాదాలు తలెత్తాయి. ఏడాదికే ఈ జంట విడిపోయారు. తర్వాత రెండు వేలలో దర్శకుడు నటుడు అయిన సి సుందర్ ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూతుర్లు వారిలో పెద్దమ్మాయి అవంతిక సుందర్ ఈమెది పాశ్చాత్య ధోరణి.

Kushboo Daughter
Kushboo Daughter

ఒంటినిండా టాటూస్ జుట్టుకి రంగు ఎంతో మోడరన్ గా కనబడుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అవంతిక సుందర్ నటన వైపు ఆసక్తి చూపించలేదు. నటుల పిల్లలు నటులు అవుతారు. చాలామంది నటుల పిల్లలు నటులుగా మారి మంచి పేరు తెచ్చుకున్నారు అవంతిక సుందర్ మాత్రం నటన వైపు అడుగులు వెయ్యలేదు.

ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ పొట్టి డ్రస్ లో మోడరన్ గా కనబడుతూ ఉంటుంది. క్రాప్ టాప్ లెహంగా ధరించి దర్శనం ఇచ్చింది అవంతిక. ఈమె ఫోటోలు చూసిన జనాలు కుష్బూకి ఏమాత్రం తీసి పోదని అంటున్నారు. తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కుష్బూ రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. బీజేపీ తరఫున తమిళనాడులో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది, ఆమె భర్త సుందర్ సినీ పరిశ్రమలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం కుష్బూ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantikasundar)

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here