Anupama Parameswaran: బ్లాక్ శారీలో కొంటెగా కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్..!

- Advertisement -

Anupama Parameswaran: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. అనుపమ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా కూడా నటించింది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అనుపమ బ్లాక్ శారీలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Anupama Parameswaran

అనుపమ కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తన ఇంస్టాగ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేస్తుంది.. అనుపమ నిత్యం ఏదో ఒక ఫోటో, ఫన్నీ వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. తాజాగా బ్లాక్ లంగా ఓణీ లో తళుక్కుమంది..

స్కిన్ వెయిట్ పై ప్రింటెడ్ బ్లౌజ్ తో బ్లాక్ ఒణితో జిగేల్ మనిపిస్తుంది ఈ డ్రెస్ లో అనుపమ.. తన కొంటె కళ్ళతో వేల అర్ధాలు వచ్చేలా ఆ చూపులు ఉన్నాయి.. మెస్మరైజింగ్ లుక్ లో అనుపమ మరోసారి మెస్మరైజింగ్ లుక్ ఫిదా చేసింది. అచ్చు తెలుగు అమ్మాయిల సింగారించుకొని మెడలో బ్లాక్ మెటల్ రవ్వల నెక్లెస్ వేసుకొని అమాయకంగా చూస్తున్న అనుపమ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

- Advertisement -
Anupama Parameswaran Saree Photos

ఇటీవల ఓ నెటిజన్ అనుపమ ఫోటో పై హార్ట్ ని స్టీల్ చేసే వాళ్ళు ఎక్కువై పోయారు . కేసు పెట్టాలి అంటూ.. అనుపమ అందాలను తట్టుకోలేక కొంటెగా కామెంట్ ను చేశారు.. దాంతో ఆ కామెంట్ చూసి కొందరు షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు బ్లాక్ శారీలో కవ్విస్తున్న ఫోటో కి ఇక ఏ రేంజ్ లో పోస్ట్లు వెల్లువెత్తుతాయో చూడాలి.

ప్రస్తుతం అనుపమ కెరీర్ పరంగా వరుస సక్సెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇప్పటికే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకోగా ప్రస్తుతం మరిన్ని సినిమాలలో బిజీగా ఉంది. ఇక ఆ మధ్య డీజే టిల్లు 2 లో ఛాన్స్ కొట్టేసింది అని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here