ప్రభాస్ ను చూస్తే ఎవరికైనా అది చేయాలనిపిస్తుంది.. పచ్చిగా చెప్పిన హీరోయిన్

- Advertisement -

మలయాళ కుట్టి మాళవిక మోహనన్ ఈమధ్యన చాలా క్రేజీగా కనిపిస్తుంది. కోలీవుడ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందాలు ఆరబోసే మాళవిక మోహనన్ కి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఓ ఛాన్స్ దొరికింది. మారుతీ-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. ముగురు హీరోయిన్స్ లో మాళవిక మోహనన్ ఒకరు. అయితే ప్రభాస్ తో మాళవిక జోడి కడుతున్న విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా మాళవిక మోహనన్ ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయంపై ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చింది.

మాళవిక మోహనన్
మాళవిక మోహనన్

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి తాజాగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఓ అభిమాని ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా.. మాళవిక చెప్పిన సమాధానం రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మారుతీ – ప్రభాస్‌ల సినిమా గురించి మాట్లాడిన మాళవిక.. ‘ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులోని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. చిత్రబృందం ఈ షెడ్యూల్స్‌ గురించి అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాలి. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పారు.

ప్రభాస్
ప్రభాస్

ఈ విషయంపై తన సోషల్ మీడియా చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ప్రభాస్ తో తన ఎక్స్ పీరియన్స్ ను ఇంట్రెస్టింగ్ రిప్లై ర రూపంలో లేటెస్ట్ గా ఇచ్చింది. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ సింగిల్ వర్డ్ అడగగా ప్రభాస్ చరిష్మాటిక్ గా ఉంటారని ప్రభాస్ కటౌట్ చరిష్మా కోసం చెప్పింది. దీనితో ఈ మాస్ రిప్లై తో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక వీరిద్దరి జంట కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తుండగా వీరి జంట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈసినిమాకు రాజాడీలక్స్ టైటిల్ దాదాపు ఫిక్స్ అయిన్టే అని తెలుస్తోంది. ఈసినిమాకు సబంధించి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here