Malavika Mohanan : చీరకట్టులో మాళవిక సొగసు చూడతరమా..?

- Advertisement -

Malavika Mohanan : కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నటించిన మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. ఆ తర్వాత  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

Malavika Mohanan
Malavika Mohanan

ఈ భామ సినిమాల కన్నా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ప్రతిరోజు తనకు సంబంధించిన ఫీడ్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

Malavika Mohanan pink Saree Photos

ముఖ్యంగా కుర్రాళ్లకు మాళవిక అంటే పిచ్చి. ఈ భామ తరచూ డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో.. వెరైటీ పోజులిస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. వెరైటీ కాస్ట్యూమ్స్ తో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోలు కాస్త క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. 

- Advertisement -
Malavika Mohanan Saree Stills

సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ ఓ సెన్సేషన్. ఈ భామ ఫొటోల కోసం కుర్రాళ్లు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక కుర్రాళ్ల మనసుకు నచ్చినట్టుగా రెడీ అవుతూ ఈ బ్యూటీ కూడా వాళ్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా మాళవిక తన సోషల్ మీడియాలో కొత్త ఫొటోలు పోస్టు చేసింది.

Malavika Mohanan Saree Photos

పీచ్ కలర్ శారీలో మాళవిక ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ఇంకేం.. పోస్టు చేసిన క్షణాల్లో ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక లైకులు, షేర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ కుర్రాళ్లు కామెంట్లు చూడాలి.

శారీలో మాళవిక సోయగం చూసి కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు. కొంటె చూపులతో పోజులిస్తూ ఈ బ్యూటీ కాస్త టెంప్ట్ చేసిందనే చెప్పాలి. కానీ ఏమాటకామాటే.. శారీలో మాళవిక మోహనన్ అందం మామూలుగా లేదు. సూపర్ కూల్ గా.. అంతకంటే అందంగా కనిపించింది ఈ భామ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here