Malaika Arora : మ‌లైకా ఒంపు సొంపుల విందు.. ఈ వ‌య‌సులో కూడా అదే యావా..

- Advertisement -

Malaika Arora : బాలివుడ్ హాట్ బ్యూటీ మలైక అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అందాల నిధిని అందుకుంది.. వయస్సు తో పాటు అందాలను కూడా పెంచేస్తూ పిచ్చి ఎక్కిస్తుంది.. తన గ్లామర్ ను చూపిస్తూ యూత్ కు పిచ్చెక్కిస్తుంది..అంతేకాదు కుర్ర హీరోయిన్లకు అసూయ పుట్టిస్తుంది..హీరోయిన్ గా చెయ్యమని కూడా నిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నారు..ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే మలైకా అరోరా తాజాగా తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.

Malaika Arora
Malaika Arora

మలైకా క్యూట్ అందాలను చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఏం అందాలు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అర్భాజ్ ఖాన్‌తో విడాకుల విషయంపై స్పందించింది మలైకా అరోరా. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత దారుణమైన జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఏనాడు సీరియస్‌గా తీసుకోలేదు. నా జీవితంలో జరుగాల్సింది జరిగిపోయిందని, ఇక భవిష్యత్‌లో ఏం చేయాలనే ప్లాన్ చేసుకొన్నాను. అంతేగానీ… ఎవరు ఏమనుకొంటున్నారు. నేను ఎలా రియాక్ట్ కావాలి అనే విషయాన్ని మాత్రం ఆలోచించలేదు అని మలైకా అరోరా ఎమోషనల్ ఎమొషనల్ అయ్యింది..

Actress Malaika
Actress Malaika

ఆమెను లైఫ్ గురించి కదిలిస్తే మాత్రం అన్నీ కన్నీళ్ళు ఉన్నాయి.. ఇటీవల జరిగిన విషయం గురించి కూడా చాలా సందర్భాల్లో చెప్పింది.. ఏది ఎంత అయిన మాత్రం ఆమె సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ కు ఎప్పుడూ దగ్గరా వుంటుంది.. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేస్తూ పోస్ట్ చేస్తుంది.. వాటికి వచ్చే కామెంట్స్ తో ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు నెట్టింట ట్రేండింగ్ లో ఉంది.. ఎప్పుడూ టైం దొరికినా జిమ్ లో వర్కౌట్ లు చేస్తుంది.. ఫిట్ నెస్ పై బాగా శ్రద్ద తీసుకుంటూ వస్తుంది.. ఇకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో లో మలైక అందాల నిధి స్పష్టంగా కనిపిస్తుంది.. ఆ వీడియో లో అమ్మడు జిమ్ కు వెళ్ళి వస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇప్పుడు నెట్టింట ట్రేండింగ్ లో ఉంది..

Photos
Photos
https://youtu.be/TNOghdKWT6w
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here