Malaika Arora : సిజ్లింగ్ ఫొటోషూట్​తో నెట్టింట మలైకా గ్లామర్ షో



‘రాత్రైన నాకు ఓకే.. పగలైన నాకోకే’.. అంటూ తెలుగు కుర్రాళ్లను రెచ్చ గొట్టిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా నాలుగు పదుల వయసులోనూ ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తోంది. 49 ఏళ్ల వయసులోనూ Malaika Arora బాడీ మెయింటైనెన్స్​కి కుర్రాళ్లతో పాటు తోటి హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు. ఫిట్​నెస్​కి బ్రాండ్ అంబాసిడర్​లా ఉండే Malaika Arora ఎప్పటికప్పుడు తన ఘాటు గ్లామర్​తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.

Malaika Arora
Malaika Arora

ఇక టాలీవుడ్​లో ఐటెమ్ సాంగ్స్​తో ఎంట్రీ ఇచ్చిన మలైకాను చూసి.. కొప్పున పూలెట్టుకుని.. బుగ్గన వేలెట్టుకొని.. వీధెంట నువ్వెళ్తుంటే.. కెవ్వు కేక అంటూ కుర్రాళ్లు పాడేసుకుంటున్నారు. ఈ బ్యూటీ హాట్​నెస్​కు యువకులు ఫిదా అయిపోతున్నారు. ఐటెం సాంగ్స్​తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫొటో షూట్స్​తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

Malaika Arora Photos

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్​తో ఆమె ఎఫైర్ అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తున్నారు. తరచూ వెకేషన్స్​కి వెళ్తూ లైఫ్​ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో షూట్ కుర్రకారుకు మతి పోగొడుతోంది. థైస్,ఎద అందాలని అతిగా ఎక్స్ పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో మలైకా పోస్టు చేసిన ఫొటోలు కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తున్నాయి. వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

గ్లామర్ ఆటం బాంబ్​లా మలైకా అరోరా ఘాటు పోజులతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ఈ హాట్ స్టిల్స్​లో మలైకాని చూసిన కుర్రాళ్లు ఆమె వయసు 49 ఏళ్లంటే నమ్మలేకుండా ఉన్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలే బట్టలు తక్కువ.. మలైకా థైస్ వద్ద పక్కకి జరిపి ఎక్స్ పోజ్ చేస్తోంది అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.