Kiran Rathod : బరితెగించిన హీరోయిన్..రూ.25 వేలు ఇస్తే అన్నీ చూపిస్తానంటూ..

Kiran Rathod


ఒకప్పుడు కథ డిమాండ్ చేస్తే డ్తెలాగులు చెప్పేవారు.ఆ తర్వాత వారికి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి మోడ్రన్ డ్రెస్సులను వేసేవారు.ఇక ఇప్పుడు హీరోయిన్లు అవసరం ఉన్నా లేకున్నా కూడా అందాలను ఎక్స్పొజ్ చేస్తున్నారు..అలా చేసి కొన్ని సినిమాలకే ఫ్యాకప్ చెప్పిన హీరోయిన్లు చాలా మందే వున్నారు. వారిలో కొందరు పరిస్థితులు బాగొలెక ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నారు. మరి కొంత మంది యూత్ ను రెచ్చగోడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా యాప్ ను ఓపెన్ చేసి నగ్న వీడియోలు షేర్ చేస్తూ డబ్బులను సంపాదిస్తుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.. Kiran Rathod..

వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో కంపించింది.. ఆ తర్వాత తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది.. విలన్‌’, ‘అన్బే శివం’, ‘విన్నర్‌’, ‘తెన్నవన్‌’ వంటి పలు చిత్రాల్లో నటించింది.

Kiran Rathod
Kiran Rathod

అయితే.. అవేవి ఆమె కెరీర్‌కి అంతగా ఉపయోగ పడలేదు. ఇప్పుడు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కొత్త బిజినెస్ ప్రారంభించారు.అందుకోసం ఆమె ఒక యాప్ ను క్రియేట్ చేయించింది.అందులో ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది. వాటిని ఎవరైనా చూడోచ్చు..అయితే ఊరికే కాదు అందుకు కొంత చెల్లించుకోవాలి..

యాప్‌లో తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వీటిని చూడాలని భావించే వారు యాప్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యేందుకు రూ.49 చెల్లించాలి. ఆ తర్వాత రూ.1000 చందా చెల్లించి కిరణ్‌ రాథోడ్‌ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ గ్లామర్‌ ఫొటోలను చూడొచ్చు. అలాగే, ఈ యాప్‌ ద్వారా 5 నిమిషాల పాటు తనతో మాట్లాలని భావించే వారి నుంచి 10 వేల రూపాయలను వసూలు చేస్తుంది.

15 నిమిషాల పాటు వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాల పాటు మాట్లాడాలంటే రూ.25 వేలు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ పై విమర్శలు కూడా వస్తున్నాయి.అయిన కూడా డౌన్ లోడ్ చేసుకొనెవారి సంఖ్య మాత్రం తగ్గలేదు..ఏది ఏమైనా కూడా ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుంది.