Lavanya Tripathi : గాల్లో ఎగురుతూ పరవాల విందు చేస్తూ లావణ్య త్రిపాఠి.. మైండ్ బ్లాక్ పోజులతో పిక్స్..

- Advertisement -

హీరోయిన్ Lavanya Tripathi లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ట్రెండీ వేర్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ వరుస సినిమాల్లో నటించిన అమ్మడుకు ఈ మధ్య తెలుగులో అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి.దాంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ యూత్ కు బాగా కనెక్ట్ అవుతూ వస్తుంది.హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా మరో కొన్ని ఫోటోలను షేర్ చేసింది..గాల్లో ఎగురుతూ పరవాల విందు చేస్తూ మైండ్ బ్లాక్ పిక్స్ ను షేర్ చేసింది.. అవి నెట్టింట వైరల్ గా మారాయి..

Lavanya Tripathi
Lavanya Tripathi

హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. ప్రస్తుతం లావణ్య కెరీర్ చప్పగా సాగుతుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది..ఇక లావణ్య లాస్ట్ రిలీజ్ హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క సినిమా లేదు. ఇటీవల పులి మేక టైటిల్ తో వెబ్ సిరీస్ చేశారు. ఏ సిరీస్లో లావణ్య పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేయడం విశేషం. పులి మేక సిరీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోయిన్ కావాలన్న కోరిక తీరకుండానే లావణ్య కెరీర్ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి..సరైన అవకాశాలు రాలేదు..

ఆ మధ్య మెగా కోడలు పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ లావణ్యపై మనసుపడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగుళూరు వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి. ఇక రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య , రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు… అయితే ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు.ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్య వరుణ్ పెళ్లి వార్తలు నమ్మారు. అయితే ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య చెప్పకనే చెప్పింది.. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here