Kriti Sanon : కలర్ ఫుల్ గౌనులో ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్.. మైండ్ బ్లోయింగ్..



Kriti Sanon : కృతి సనన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది..ఈ సారి మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది.. ఈ సినిమాతో ఈ సారి సౌత్ లో కూడా గట్టిగా పాతుకుపోవాలని చూస్తోంది.. కొరుక్కుతినెలా అందాలతో అద్బుతం చేస్తుంది కృతీ సనన్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది. ఏమాత్రం దాచుకోకుండా నాటు అందాలను ఆరబోస్తోంది. అందాలతో అద్భుతం చేసింది ఆదిపురుష్ బ్యూటీ.. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Kriti Sanon
Kriti Sanon

ఇదివరకూ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోలేదు కృతి సనన్.. కాని ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగాపెట్టుకున్నట్టుంది. వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది కృతీ.. చూపించాల్సినవన్నీ కాస్త అటూ ఇటుగా చూపిస్తూ కవ్విస్తూ.. రెచ్చగోడుతుంది కృతీ సనన్. నాజూకు నడము చూపిస్తూ…. పరువాలతో దాచేస్తూ.. హాట్ క్లీవేజ్ షో చేసింది కృతీ సనన్. సన్నని నడుము విల్లులా వచ్చి కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తుంది..

Actress Kritisanon
Actress Kritisanon

ఈ అమ్మడు ప్రభాస్ జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి.డేటింగ్ లో ఉన్న వీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఈ రూమర్స్ లో నిజం లేదని.. తాము బెస్ట్ బ్రెండ్స్ మాత్రమే అంటోంది కృతి సనన్.. సౌత్ సినిమాలతోనే మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా మారింది. నాగచైతన్యతో మరో మూవీ చేసిన బ్యూటీ..ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ బాట పట్టింది.. అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాగా బిజీగా ఉంది..

Kriti sanon Photos
Kriti sanon Photos