Hansika : హన్సిక కోసం ఎంత మంది కుర్రాళ్ళు క్లాస్ బంక్ కొట్టి వెయిట్ చేస్తున్నారో చూడండి.!

- Advertisement -

Hansika : దేశముదురు సినిమాతో వెండి తెరకు పరిచయమైన బ్యూటీ హన్సిక.. ఈ అమ్మడి అందానికి కుర్ర కారు సైతం ఫిదా అయ్యారు.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది. కుర్రాళ్ల కలల రాణి.. హన్సిక పెళ్లి చేసుకున్న కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. హన్సిక వాళ్ళ ఏరియాకి వస్తుందని తెలుసుకున్నా కాలేజీ కుర్రాళ్ళు బంక్ కొట్టి మరీ హన్సిక కోసం ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Hansika
Hansika

హన్సిక వస్తుందని తెలిసి.. ఆ కాలేజ్ కుర్రాళ్ళు కాలేజీకి బంకు కొట్టి మరీ హన్సిక ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు హన్సిక రావడం చూసి తమ కెమెరాలలో హన్సిక ను బంధించే ప్రయత్నం చేశారు కాలేజీ స్టూడెంట్స్ హన్సిక కోసం ఎదురుచూస్తున్నావో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియోను హన్సిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో యాడ్ చేసి నాకోసం ఎంతగా ఎదురు చూస్తున్న మీ అందరిని కూడా నేను ప్రేమిస్తున్నాను అంటూ హాట్ సింబల్ ని షేర్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే వరుస ఆఫర్లను అందుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో కాస్త తడబడింది.. దాంతో ఆఫర్స్ తగ్గాయి.. ఇటీవల హన్సిక పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ హన్సిక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. హన్సిక హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది.. హన్సిక హాట్ ఫోటోసు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రక నిద్ర లేకుండా చేస్తుంది..

- Advertisement -

ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక కొత్త జీవితంలో అడుగుపెట్టి ఫారన్ టూర్ లో గడుపుతున్న సంగతి తెలిసిందే. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తుంది హన్సిక. మళ్లీ తన క్రేజ్ పెంచుకోవడం కోసం అభిమానులతో టచ్ లో ఉండటమే కాదు.. బోల్డ్ తరహా పాత్రలు పోషించడానికి కూడా ఆమె రెడీ అయినట్లు సమాచారం. అందులో భాగంగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. హద్దులు చెరిపేసి మరి తన అందాలను చూపిస్తుంది. హన్సిక మాత్రం కుర్ర కారుకి నిద్ర లేకుండా చేయడానికి హన్సిక బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here