Komalee Prasad : నిషా కళ్లతో ఓర చూపులతో చంపేస్తోన్న కోమలి ప్రసాద్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలు..

- Advertisement -

Komalee Prasad : ఈ మధ్య సినీ తారలు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు.. హాట్ పోజులతో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్నారు. ఆ కోవలోకి వైజాగ్ పిల్ల కోమలి ప్రసాద్ కూడా చేరింది..సోషల్ మీడియాలో ఈ అమ్మడు తెగ హంగామా చేస్తుంది..తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే యువతకు మత్తెక్కించేలా ఉన్నాయి..

Komalee Prasad
Komalee Prasad

తాజాగా ఈ అమ్మడు హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది కోమలీ ప్రసాద్. కూడా హిట్ 2 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో కోమలి పోలీస్ ఆఫీసర్ గా.. అడివి శేష్ కి అసిస్టెంట్ గా నటించింది. గ్లామర్ రోల్ కానప్పటికీ ఆమె పాత్ర అందరిని ఆకర్శించింది.. విశాఖకి చెందిన కోమలి ప్రసాద్ 27 ఏళ్ల యంగ్ బ్యూటీ. విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. 2016లో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. కాని పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో నటించింది కాని అవి తనకు ఉపయోగపడలేదు. హిట్ 2 సినిమా మాత్రమే తనకు గుర్తింపును తీసుకువచ్చింది..

Komalee Prasad Photos

సోషల్ మీడియాలో ఈ మధ్య స్పీడును పెంచింది. కళ్ళు చెదిరే పరువాలతో కోమలి ప్రసాద్ కుర్రాళ్లని వేడెక్కిస్తోంది. కోమలి హాట్ ఫిగర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ.. విజువల్ ట్రీట్ ఇస్తోంది. అందంతో అద్భుతం సృష్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి అందరి నోట్లో నానుతుంది.. ఏది ఏమైనా కూడా కోమలి ప్రసాద్ తన గ్లామర్ తో, హిట్ 2 మూవీతో ఇండస్ట్రీ దృష్టిలో పడింది. మరి ఆమెకి ఫ్యూచర్ లో గ్లామర్ రోల్స్ దక్కుతాయేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here