Ketika Sharma మరోసారి తన ఫొటోషూట్ తో సర్ ప్రైజ్ చేసిన బ్యూటీ

- Advertisement -

Ketika Sharma .. ఆకాశ్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఈ భామ అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఈ బ్యూటీ సొగసులు చూసి మైమరిచిపోయారు. అప్పటి నుంచి ఈ భామకు ఫ్యాన్స్ అయిపోయారు. కేతిక ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేస్తున్నారు. ఈ అమ్మడు నటన కంటే అందానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Ketika Sharma
Ketika Sharma

మరి ఈ అందగత్తెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏమన్నా తక్కువ ఉంటుందా. రొమాంటిక్ చిత్రం తర్వాత ఈ భామ సోషల్ మీడియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. తన అభిమానుల కోసం కేతిక కూడా తరచూ ఫొటోషూట్స్ చేస్తుంటుంది. కుదరనప్పుడు తన డైలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలే పెట్టేస్తుంటుంది. ఇక ఈ భామ వెకేషన్ ఫొటోస్ చూస్తే వావ్ అనాల్సిందే. సింపుల్ గా అలా కాఫీ తాగుతూ ఓ ఫొటో పెట్టినా లక్షల కొద్ది లైకులు ఈజీగా వచ్చేస్తాయి.

Ketika Sharma Photos

- Advertisement -

తాజాగా కేతిక తన లేటెస్ట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కేతిక పర్పుల్ కలర్ క్రాప్ టాప్, వైట్ కలర్ స్కర్ట్ ధరించింది. ఇక టాప్ లో క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలను చూపిస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది. చేతిలో ఒక పుస్తకం పట్టుకుని డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిస్తూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Ketika Sharma Stills

కేతిక ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. మా వల్ల కాదే అంటూ ఈ భామ కోసం పాటలు పాడేస్తున్నారు. ఇక కేతిక సినిమాల సంగతికి వస్తే రొమాంటిక్ తర్వాత ఈ భామ వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగ మూవీలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మెప్పించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here