Kethika Sharma : బీచ్ లో భారీ అందాలతో బీభత్సం సృష్టించిన కేతిక శర్మ.. పిచ్చ హాట్ గురూ..!!

- Advertisement -


Kethika Sharma గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ సరసన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు కుర్రాకారు వెర్రెక్కి పోయారు. సినిమాలో ఫుల్ రొమాంటిక్ గా నటించి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా.. హీరోయిన్ కేతిక అందాలకు కుర్రాళ్లు మాత్రం ఫిదా అయిపోయారు. తర్వాత ఈ బ్యూటీ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండ్ సాయిధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రంలో నటించి, తన అందం, నటనతో ఆడియన్స్ ను మెప్పించింది.

Kethika Sharma

కేతిక శర్మ నటించిన సినిమాలు పెద్దగా విజయం అందుకోలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు తన భారీ అందాలతో ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎత్తైన ఎద అందాల సొగసుతో నెటిజన్లను కవ్విస్తోంది. గ్లామర్ విందు చేయడంలో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి హద్దులు ఉండవు. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గదు. రోజురోజూకు ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతూ తన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.

తాజాగా కేతిక బీచ్ లో స్లీవ్ లెస్ గౌన్ లో అందాల బీభత్సం సృష్టించింది. చేతులు వెనక్కి పెట్టి.. ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ కేతిక శర్మ తన అభిమానులతో పంచుకోగా.. ఆ ఫోటోలను తిలకించిన నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇంతటి అందాలను ప్రదర్శిస్తే మా కుర్రాళ్ల పరిస్థితి ఏంటి? మత్తెక్కించే చూపులతో మాయ చేస్తు్న్నావ్ అంటూ కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కేతిక శర్మ లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here