డబ్బులిచ్చి నన్ను ఇష్టమొచ్చినట్టు వాడుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన ‘బలగం’ హీరోయిన్

- Advertisement -

‘బలగం’ మరియు ‘మాసూద’ వంటి సూపర్ హిట్ సినిమాలతో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది కావ్య కళ్యాణ్ రామ్. ఈ అమ్మాయి మరెవరో కాదు, బాలనటిగా ‘మనసంతా నువ్వే’ చిత్రం లో ‘తూనీగ తూనీగ’ అనే పాటలో క్యూట్ గా కనిపించిన అమ్మాయే ఈ కళ్యాణ్ కళ్యాణ్ రామ్. పెద్దయ్యాక ‘ఉస్తాద్’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఈమె మాసూద చిత్రం లో మెయిన్ లీడ్ రోల్ చేసింది.

కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్

ఇప్పటి వరకు ఆమె మూడు సినిమాలు చేస్తే ఆ మూడు సినిమాల్లో కూడా గ్లామర్ సన్నివేశాల్లో నటించలేదు. టాలీవుడ్ కి మరో నటన కి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి దొరికుందని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి.

Kavya Kalyan Ram

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరూ నటన తో పాటుగా అందాలను అరొబొయ్యడం లో అసలు వెనక్కి తగ్గడం లేదు. మరి మీరు కూడా రాబొయ్యే రోజుల్లో అలాంటి సన్నివేశాలకు ఒప్పుకుంటారా అని అడగగా, దానైకి కావ్య కళ్యాణ్ రామ్ సమాధానం చెప్తూ డబ్బులు అడిగినంత ఇస్తే ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా నేను సిద్ధం. ఇంటిమేట్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు చెయ్యడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -
Kavya Kalyan Ram Photos

చిన్నప్పుడు రెండు పిలకలు వేసుకొని ఎంతో క్యూట్ గా కనిపించే కావ్య కళ్యాణ్ రామ్ ఇంతకీ బరితెగించిందా అని ఆమెని అభిమానించేవాళ్ళు నోరెళ్లబెట్టారు. ‘బలగం’ మూవీ సక్సెస్ తో ఆమెకి చేతినిండా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయట. మరి ఈ హాట్ బ్యూటీ రాబోయే రోజుల్లో కుర్రకారులను ఎలా పిచేక్కించబోతుందో చూడాలి.

Kavya Kalyan Ram Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here