Karan Johar : కరణ్ జోహార్ ఇంత కరువులో ఉన్నాడా..దొరికితే మాత్రం పని కానిస్తాడు..

- Advertisement -

బాలివుడ్ నిర్మాత Karan Johar గురించి అందరికి తెలుసు..మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటుడిగా.. ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ,హోస్ట్ గా పలు రకాల అవతారాలు ఎత్తిన కరణ్ జోహార్.. ఈయన కొత్త టాలెంట్ ను ఎప్పుడూ ఎంకరేజ్ చెయ్యడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు.. ఒక్క బాలివుడ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు.. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా కొత్త కొత్త నటీనటులను వెండి తెరకి పరిచయం చేయడం జరిగింది.అలాంటి కరణ్ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..హీరోయిన్లు దొరికితే తన కోరికను తీర్చుకుంటాడని, లైవ్ అనే సంగతి మర్చిపోయి పని కానిస్తాడని టాక్..

Karan Johar
Karan Johar

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ఈయన ఎప్పుడూ రెండు, మూడు సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే బిజిగా ఉంటారు. మొన్నీమద్య విడుదలైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను ఆయనే ప్రోడ్యూస్ చేశారు.కానీ ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. .ఆయన కూడా మళ్ళీ వరుస సినిమాలను నిర్మిస్తున్నారు..కేవలం సినిమాలతో మాత్రమే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఈయన పేరు ట్రెండింగ్‌లో ఉంటుంది.

Rashmika Mandanna

కాఫీ విత్ కరణ్ షో ద్వారా సెలెబ్రేటీలను ఇంటర్వ్యూ చేస్తారు..ఈయన అడిగే బోల్డ్ ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు సినీ తారలు.. తన షోలకు వచ్చే హీరోయిన్లు లైవ్ లోనే ముద్దు పెట్టుకోవడం చేస్తారు.. ఇప్పుడు మరోసారి హీరోయిన్ రష్మికను ముద్దు పెట్టుకోని కెమరాలకు చిక్కాడు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్గా ఉన్న ఈ హీరోయిన్ బాలీవుడ్‌లో సెటిల్ కావాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకోసమే అక్కడ సినీ అవకాశాల కోసం తిరుగుతూ, బాలీవుడ్ నిర్మాతలు దర్శకుల దృష్టిలో పడేందుకు అన్ని ఫంక్షన్లకు వెళ్తోంది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీ నటులందరూ విచ్చేసిన గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022 ఫంక్షన్‌కి రష్మిక కూడా వెళ్ళింది..

- Advertisement -

అక్కడ కెమరాలకు పోజులు ఇస్తూ కనిపించింది. ఇంతలోనే అటువైపు నుంచి కెమెరాల ముందుకు వచ్చిన కరణ్ జోహార్ రష్మికతో కలిసి ఫొటోలకు పోజు ఇచ్చాడు. తర్వాత వెళ్తూ వెళ్తూ రష్మిక బుగ్గపై కిస్ ఇచ్చాడు. దాంతో కెమెరామెన్లు కూడా ఒకసారి ‘హో..’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కరణ్ జోహార్ ఒక్కసారిగా ముద్దు పెట్టుకోవడంతో అమ్మడు కూడా సర్ ప్రైజ్ అయ్యినట్లు తెలుస్తుంది..ఇది ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here