Kajal Aggarwal : స్విమ్మింగ్ పూల్‌లో తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న కాజల్.. వైరల్ అవుతోన్న పిక్స్..

- Advertisement -

Kajal Aggarwal.. ఈ పేరు అందరికి బాగా తెలుసు.. చందమామ అంటే బాగా గుర్తుపడతారు.. ఈ చందమామ మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కనిపించి అలరించింది.. ఇటీవల పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చి తల్లయింది.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది..పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కాజల్ ప్రస్తుతం ఓ ఐదు సినిమాల్లో నటిస్తోంది. ఆరు, ఏడు సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇప్పుడు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

ప్రస్తుతం అమ్మడు కరుంగాపియం, పారిస్ పారిస్.. క్వీన్ రీమేక్, ఘోస్టీ వంటి తమిళ సినిమాలు చేస్తోంది. వీటికితోడు ఉమా అనే ఓ హిందీ సినిమా చేస్తోంది. ఇవే కాకుండా.. ఇండియన్ 2 అనే ప్యాన్ ఇండియన్ చేస్తోంది. ఇక లేటెస్ట్‌గా బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమా చేస్తోంది..తెలుగులో బాలయ్య 108 విషయానికి వస్తే.. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు ఉంటారట. దీంతో సీనియర్ బాలయ్య సరసన కాజల్ నటించనుందని వీరికి కూతురుగా శ్రీలీల కనిపించనుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ సినిమాలో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేస్తుందని టాక్..

చందమామ కాజల్ తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగులో అలరించారు. ఇక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆమె చిరవగా చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ఆచార్యలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. అయితే ఆమె నటించిన ఆ పార్ట్‌ను దర్శక నిర్మాతలు తొలగించారు.. సీనియర్, జూనియర్ హీరోలతో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

- Advertisement -

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ అదరహో అనిపిస్తుంది కాజల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. పెళ్లికి ముందే కండీషన్స్ అప్లై అనేసింది కాజల్ అగర్వాల్…సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. ప్రస్తుతం కాజల్ ఒక ఫోటోను షేర్ చేసింది..స్విమ్మింగ్ పూల్‌లో తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న అమ్మడు పిక్స్ వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here