Kajal Agarwal : అమ్మ బాబోయ్..నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కాజల్..ఒకేసారి అంతనా?



Kajal Agarwal : అందాల చందమామ కాజల్ పేరుకు పరిచయం అక్కర్లేదు..ఇటీవల ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తల్లి కూడా అయ్యింది..ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది..అయితే తల్లైన కూడా తరగని అందం ఆమె సొంతం..యువకులు ఇప్పటికీ ఆమె కోరుకుంటున్నారు..నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీకళ్యాణం తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఈ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ..అయితే గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేవు..కానీ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుంది అమ్మడు..

Kajal Agarwal
Kajal Agarwal

మెగా పవర్ స్టార్ నటించిన మగధీర తో స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. డార్లింగ్‌, బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, బిజినెస్‌ మెన్‌, టెంపర్‌, ఖైదీ నంబర్‌ 150 తదితర ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా బిజీ కెరీర్‌ కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Actress Kajal
Actress Kajal

పెళ్లి తర్వాత లు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇక ఇప్పుడు తిరిగి ల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కాజల్ రీ ఎంట్రీలోనూ రెమ్యునరేషన్ అదే రేంజ్ లో డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. గతంలో ఒకొక్క సినిమా కు 3 కోట్లు వసూల్ చేసింది ఈ బ్యూటీ.అదే అమౌంట్ ను కంటిన్యూ చెయ్యనుందని తెలుస్తుంది.. కాజల్ ఒక్కో కు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు జోడీగా కాజల్ అగర్వాల్ కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయని టాక్. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కు కాజల్ అగర్వాల్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది..మరి అంత ఇచ్చుకుంటారో లేదో చూడాలి..

Telugu Actress
Telugu Actress