Janhvi Kapoor : పైట చాటున అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్..వీడియో..Janhvi Kapoor : జాన్వీ కపూర్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..అందాలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. అందంలో తల్లిని మించి పోయిన అందం..ఆమె నోట్లో నుంచి ఊడి పడినట్లు వుంటుంది.తల్లికి ఏమాత్రం తీసిపోని అందం తనది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. స్టార్ కిడ్ అయినప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు సంబంధించిన ఈవెంట్లలో మెరుస్తూనే ఉంటుంది ఈ భామ. ఫంక్షన్లలో తను వేసుకునే డ్రెస్ గురించే అంతా చర్చించుకుంటారు. అంతలా రెచ్చగొట్టే డ్రెస్సు వేసుకుంటుంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor
Janhvi Kapoor

మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్న జాన్వీ ఇప్పటికే చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తను మిల్లీ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే తను నటించిన గుడ్ లక్ జెర్రీ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. ఈ సినిమా కూడా జాన్వీకి మంచిపేరే తీసుకొచ్చింది. అయితే.. జాన్వీని హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించాలని శ్రీదేవి అభిమానులు కోరుతున్నారు..శ్రీ దేవి ఎక్కువగా ఇక్కడే సినిమాలను చేసింది..ఇక్కడే సినిమాలు చెయ్యాలని కాదు కనీసం ఆమెలో శ్రీదేవిని చూసుకుంటామని ఆమె అభిమానులు అంటున్నారు..

Actress
Actress

జాన్వీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.. కొత్త కొత్త హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..అవి కుర్రాళ్లు గుండెల్లో తూటాలను పెల్చుతుంది.. తాజాగా జాన్వీ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నది. ఆ ఈవెంట్ కు ఇలా పింక్ శారీ వేసుకొని అదరగొట్టేసింది. ఉల్లిపొర లాంటి పింక్ చీర కట్టుకొని తను నడుస్తూ వెళ్తుంటే అది చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ చీరలో తన నడుము స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇక జనాలు ఆగడం లేదు. రెచ్చిపోతున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..