Janhvi Kapoor : ఓరి నాయనో.. అందాల డోస్ పెంచిన జాన్వీ.. హాట్ లుక్ లో యమ ఘాటు..

- Advertisement -

Janhvi Kapoor పేరు వింటే కుర్రాళ్ల గుండెల్లో వీణలు మొగుతుంటాయి..శ్రీ దేవి నోట్లో నుంచి ఊడి పడినట్లు ఉంటుంది..అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది..దాంతో పాప సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.. ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోలు చాలా హాట్ గా ఉన్నాయి.. తాజాగా కొన్ని హాట్ ఫోటోలను వదిలింది.. అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి…కామెంట్లు అందుకుంటుంది..

Janhvi Kapoor
Janhvi Kapoor

బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.. అంతేకాదు జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు సినీ పెద్దలు..

Janhvi Kapoor

ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు..వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా అందాల ఆరాబోతలో హద్దులు చేరిపేస్తుంది.. తాజాగా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది.

- Advertisement -

ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది.. తాజాగా జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ చేసింది. ఎల్లీ మ్యాగజైన్ కోసం ఆమె వెరైటీగా పరువాలు చిందిస్తూ మైకం తెప్పిస్తోంది.. అందాల డోస్ పెంచిన జాన్వీ.. హాట్ లుక్ లో యమ ఘాటుగా ఉందంటూ కామెంట్లను అందుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here