Janhvi Kapoor : గోల్డెన్ కలర్ హాఫ్ శారీలో అతిలోక సుందరిలా జాన్వీ కపూర్

- Advertisement -

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలాగే అందగత్తె. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ రచ్చకు తగ్గట్టు ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

janhvi kapoor
Janhvi Kapoor

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంటాయి. ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చే ఈ భామ తాజాగా ట్రెడిషనల్ అట్టైర్ లో దర్శనమిచ్చింది.

Janhvi Kapoor photos

గోల్డెన్ కలర్ లెహంగాలో ఈ బ్యూటీ అచ్చం అతిలోక సుందరిలా కనిపించింది. ఇక ఈ భామ ఇచ్చే పోజులకు కుర్రాళ్ల మతిపోతోంది.

- Advertisement -
Janhvi Kapoor images

తాజాగా జాన్వీ పోస్టు చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీదేవిలాగే జాన్వీ చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here