Rakul Preet Singh : అవకాశాల కోసం చివరికి అలాంటి వీడియోలను పెట్టేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

- Advertisement -

Rakul Preet : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అనే సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అంతకు ముందు పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.

Rakul Preet
Rakul Preet

ఇప్పుడు ఆమె ఇతర బాషలలో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకి స్టార్ స్టేటస్ హోదా ని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీనే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఆ తర్వాత మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ ,మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే అగ్ర కథానాయికగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ తమిళం లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోయింది.

Rakul Preet Photos

అలా సౌత్ లో మంచి క్రేజ్ రావడం తో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమై బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమె హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు అడపాదడపా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ సరైన గుర్తింపు అయితే రాలేదు. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత టాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా లేకపోవడం విశేషం. ఈమె చివరిసారిగా తెలుగు సినిమాలో కనిపించిన చిత్రం ‘కొండపోలం’.

- Advertisement -
Rakul Preet Images

పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకి తెలుగు లో ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. దీనితో మళ్ళీ తిరిగి టాలీవుడ్ లో అవకాశాలు పొందేందుకు ఈ అమ్మడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మితిమీరిన అందాలను ఆరబోస్తూ తాను ఎలాంటి పాత్రని అయినా చెయ్యడానికి సిద్ధం గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేసిన ఒక వీడియో ని ఎక్సక్లూసివ్ గా మీకోసం కొన్ని అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here