Janhvi Kapoor : బ్లౌజ్ మర్చిపోయిన జాన్వీ.. చూస్తే తట్టుకోలేరు.. పిక్స్ వైరల్..

- Advertisement -

Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది..తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం..సినిమాల్లో వరుస సినిమా అవకాశాలు ఉన్నా కూడా అందాలను ఆరబోయడం లో మాత్రం వెనక్కి తగ్గేదేలే.. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తుంది.. తాజాగా జాకెట్ లేకుండా చీరలో ఉన్న కొన్ని ఫోటోలను అవి కాస్త కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి..

Janhvi Kapoor
Janhvi Kapoor

వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ… సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా.. జాన్వీని బాగానే వాడుకుంటున్నారు.

Janhvi Kapoor Photos

ఇకపోతే జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

- Advertisement -
Janhvi Kapoor Photos

అదేవిధంగా శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో సౌత్‌లో నటించడానికి రెడీ అవుతోంది..ఇకపోతే ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది.. మొత్తానికి అటు బాలివుడ్, ఇటు తెలుగు సినిమాల్లో రాణించాలనే శ్రమిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు అభిమానులతో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here