Janhvi kapoor : జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తూ రచ్చరచ్చ



Janhvi kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ లేపింది. గోల్డెన్ కలర్ డ్రెస్ లో తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టింది. బీచ్ లో హాట్ పోజులతో యువకులకు మతిపోగొట్టేస్తోంది.

janhvi kapoor
janhvi kapoor

ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. క్లీవేజ్ షోతో జాన్వీ సొగసులు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అందాల ఆరబోతలో హద్దులు లేవంటూ ఈ బ్యూటీ హీట్ పుట్టిస్తోంది.

Actress janhvi kapoor
Actress janhvi kapoor

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే తనకు తెలుగు సినిమాల్లో నటించాలని చాలాసార్లు చెప్పంది ఈ అమ్మడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఈ బ్యూటీ కన్ఫమ్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

janhvi photos
janhvi photos

‘ఆర్‌ఆర్‌ఆర్‌ చూసిన తర్వాత తిరిగి వెళ్లి జనతా గ్యారేజ్‌ చూశాను. నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ కి వీరాభిమానిని. అతనొక అద్భుతమైన నటుడని తెలిపింది. అంతేకాదు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టం’ అని జాన్వీ చెప్పింది. 

Tags: