Janhvi Kapoor : జిమ్ వేర్ లో మతిపోగొడుతోన్న జాన్వీ.. వంగిమరీ అందాలు చూపిస్తోందిగా

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ Janhvi Kapoor తన తాజా ఫొటోలతో అదరగొట్టింది. జిమ్ లో చెమటలు చిందించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా ఫొటోలకు పోజులు ఇచ్చింది. అదిరిపోయే అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు మీడియాలో హాట్ టాపిక్ గా మారి నెటిజన్ల మతి పోగొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ తన హాట్ ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ యూత్ ను ఆకర్షిస్తుంటుంది.

Janhvi Kapoor
Janhvi kapoor

తాజాగా అలా జిమ్ లో కష్టపడుతూ వయ్యారాలు పోతున్న వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో జాన్వీని చూసినా ఆమె ఫ్యాన్స్ వావ్ అంటూ ఫిదా అవుతున్నారు. ఇంత కష్టం కూడా ఎన్టీఆర్ సినిమా కోసమేగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో నటించడం తన కల అని కూడా ఇప్పటికి చాలా సార్లు చెప్పింది. ఆ కల కోసమే ఇంతలా కష్టపడుతుందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

Janhvi Kapoor Workout

ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని జాన్వీకపూర్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. #NTR 30లో అవకాశం వస్తే చేస్తానని ఆమె గతంలోనే చెప్పారు. తాజా ప్రకటనతో ఆమె కల నెరవేరినట్లు అయ్యింది. జాన్వీకపూర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్‌ పతాకంపై ఈసినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె పేర్కొంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here