Janhvi Kapoor : పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్

- Advertisement -

Janhvi Kapoor : “ధ‌డ‌క్” సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే ప‌నిలో బిజీగా ఉంది. పైగా ఆఫ‌ర్లు కూడా ఈ అమ్మడికి వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అందం విష‌యంలో త‌ల్లితో పోటీ ప‌డ‌లేక‌పోయినా.. న‌ట‌న విష‌యంలో మాత్రం క‌చ్చితంగా అతిలోక‌సుంద‌రి వార‌సురాలే అనిపించుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాలు ఆర‌బోసే ప‌నిలో బిజీ అయిపోయింది. యాక్టింగ్ లో ఎలాగూ ఈ భామ పర్ఫెక్ట్ కాబట్టి అభిన‌యం ప‌క్క‌న‌బెట్టి అందంపై దృష్టి పెట్టింది.

janhvi kapoor
janhvi kapoor

తాజాగా నైకా ఫ్యాషన్ ఫొటోషూట్ కోసం హొయలు పోతూ పోజులు ఇచ్చింది. పిక్ డ్రెస్ లో అదిరిపోయింది. ప్రస్తుతం ీ రీల్ నెట్టింట సందడి చేస్తుంది. లాస్ట్ లో జాన్వీ మెలికలు తిరుగుతూ వేసిన డ్యాన్స్ స్టెప్ కురాళ్లకు పిచ్చెక్కెలా ఉంది. మరి ఆఫర్లు రావాలంటే ఇలా హొయలు పోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఏదేమైనా జాన్వీ కపూర్ అభిమానులు మాత్రం ఇవ్వన్నీ చూసి తెగ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో కనువిందు చేస్తున్న జాన్వీ సినిమాల్లోనూ బిజీగానే ఉంది.

ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్ళకత్వంలో నటిస్తోంది. ఇక జాన్వీ తండ్రి కూడా ఆమెకు ఆఫర్లు రావడం కోసం బాగానే కష్టపడుతున్నాడు. బోనీ కపూర్ ఆ మధ్య మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం.

- Advertisement -
Janhvi Kapoor  Photos

ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ కపూర్ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here