ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తారు.. అదే Janhvi Kapoor మ్యాజిక్..Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది.. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.. అందుకే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతుంది..

janhvi kapoor
Janhvi Kapoor

తాజాగా జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ చేసింది. ఎల్లి మ్యాగజైన్ కోసం జాన్వీ వెరైటీగా పర్వాలు చిందిస్తూ మైకం తెప్పిస్తోంది కళ్ళు చెదిరే విధంగా గ్లామర్ తో పరువాలను ఆరబోస్తూ ఇంటెర్నెట్ ను హిట్టెక్కిస్తుంది. ఈ ఫోటో షూట్ లో వెరైటీగా పొడవైన జడ వేసుకొని కళ్ళు చెదిరే సోకులతో మైండ్ బ్లాక్ చేసింది. జడను అటు ఇటు తిప్పుతూ జాన్వి కపూర్ కుర్రాలను ఊరిస్తోంది.

ఆమె హాట్ స్ట్రక్చర్ కి నీటిజెన్లు ఊహలోకంలో వ్యవహరిస్తున్నారు. ఆ ఫోటో షూట్ చేసేవాళ్ళు జాన్వి కపూర్ ను వన్ మోర్ అని అనగానే వయ్యారంగా జడను తిప్పింది.. అంతే జడ మొత్తం ఊడి కింద పడి పోయింది.. దాంతో అంతా ఈ వీడియోను మరోసారి చూస్తూ.. వైరల్ చేస్తున్నారు.జాన్వీ కపూర్ ట్రెండీ డ్రస్సులో గ్లామర్ ఓలకబోస్తూ హాట్ గా మారుతుంది. మతి పోగొట్టే ఫిజిక్ తో వయ్యారాలు వలకబోస్తూ చేస్తున్న ఫోటోషూట్స్ కి కుర్రాళ్ళు ఫీదా అవుతున్నారు.

Janhvi Kapoor

జాన్వీ కపూర్ అందాల జాడివాన కొనసాగుతూనే ఉంది.. అందాలు ఆరబోయడంలో తల్లిని మించిపోయింది.. తన సోకుల సోయగంతో కుర్రాళ్ల హృదయాలు విలవిలలాడేలా చేస్తోంది.. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.