Honey Rose : డైరెక్టర్స్ కు హనీ రోజ్ బంపర్ ఆఫర్.. ఏందీ సామి బరితెగించేసింది?

- Advertisement -

Honey Rose .. దేవుడు సృష్టించిన పాలరాతి శిల్పం.. అందం కూడా ఈమెను చూసి కుళ్ళుకుంటుంది.. అంత అందంగా ఉంటుంది.. కుర్ర హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లకు కూడా అసూయా పుట్టిస్తుంది..ఈ మలయాళ కుట్టి పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి మూవీతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే హనీ రోజ్ కు తెలుగులో ఇది తొలి చిత్రం కాదు. కొన్నాళ్ల క్రితం ఆమె ఆలయం, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో నటించింది. అయితే ఈ చిత్రాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లాయో కూడా ప్రేక్షకులకు తెలియదు.. బాలయ్య సినిమా తో ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది..

Honey Rose
Honey Rose

ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు డైరెక్టర్స్ ఓపెన్ చాలెంజ్ విసిరినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.వీరసింహారెడ్డి మూవీ తర్వాత టాలీవుడ్ లో హనీ రోజ్ కు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కు హనీ రోజ్ పలు కండీషన్స్ తో పాటు ఓపెన్ ఆఫర్ ఇస్తుందట.. ఎలాంటి హద్దులు లేకుండా ఎక్స్‌పోజింగ్ చేస్తానని.. అలా అయితే అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని చెబుతుందట. అలాగే తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలని హనీ రోజ్ కండీషన్ పెడుతుందట.

అంతేకాదు, తన ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ చూపించాలని డైరెక్టర్స్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తుందట. ఎందుకంటే తన ఫ్రంట్ ఫార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ టెంప్టింగ్ గా ఉంటుందని, అప్పుడే ఆడియన్స్ చూడ్డానికి ఆసక్తి చూపుతారని అంటుందట. ఆమె ఆఫర్ కు దర్శకులు షాకైపోతున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఇలాంటి ఆఫర్ ఏ హీరోయిన్ ఇచ్చి ఉండదని.. హనీ రోజ్ పాపులర్ అవ్వడం కోసం మరీ బరితెగించేసింది.. మరికొందరేమో ఏందీ సామి ఈ తెగింపు..కష్టమే భయ్యా.. అంటూ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ అమ్మడు అందానికి మగాళ్లు తట్టుకోలేక పోతున్నారన్నది వాస్తవం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here