హాట్ డ్యాన్స్ తో కుర్రాళ్లను పరేషాన్ చేస్తున్న Jabardasth Varsha.. వీడియో వైరల్..

- Advertisement -

Jabardasth Varsha ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది..సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను చేస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది.. బుల్లి తెరపై ఎటువంటి షో జరిగిన ఈ అమ్మడు డ్యాన్స్ ఉంటుంది.. హాట్ అందాలతో పిచ్చెక్కించే డ్యాన్స్ లను చేస్తుందనడం లో సందేహం లేదు… తాజాగా ఓ షో లో వర్ష చేసిన డ్యాన్స్ కు కుర్రాళ్లు పరేషాన్ అవుతున్నారు.. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

Jabardasth Varsha
Jabardasth Varsha

మాములుగా పండగలు వస్తున్నాయి అంటే చాలు మల్లెమాల యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఈవెంట్స్ తో అభిమానులను అలరిస్తోంటోంది. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ‘గండెజారి గల్లంతైందే’ అనే స్పెషల్ ప్రోగ్రామ్ ను నిర్వాహించారు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో జబర్దస్త్ భామలు యాంకర్ సౌమ్యారావు, వర్ష, భానులు తమ హాట్ డ్యాన్స్ తో కుర్రకారును ఊర్రూతలూగించారు. కైపెక్కించే చూపులతో వలపు బాణాలు విసిరారు..హోలీ పండుగ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మల్లెమాల యాజమాన్యం. అందులో భాగంగానే ‘గుండెజారి గల్లంతైందే’ అనే ప్రొగ్రామ్ ను నిర్వహించారు.

Varsha

సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో తమలో ఉన్న హాట్ నెస్ ను బయటపెట్టారు జబర్దస్త్ బ్యూటిస్..ఈ షోలో జబర్దస్త్ వర్ష పరేషానురా..పరేషానురా’ పాటకు ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ పాటలో ముగ్గురు ఇరగదీశారు. హాట్ నెస్ తో పాటుగా క్యూట్ లుక్స్ తో కైపెక్కించారు. మత్తెక్కించే చూపులకుతోడు.. తమదైన స్టెప్పులతో అలరించారు. ముగ్గురికి ముగ్గురు ఎక్కడా తగ్గకుండా తమ టాలెంట్ ను చూపించారు.. ప్రస్తుతం ఈ వీడియో లైకులు, షేర్స్ తో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here