Jabardasth Varsha : ఛీ..ఛీ..కొంచెం కూడా సిగ్గులేదు..చేతిలో మందు గ్లాస్ తో..

- Advertisement -

Jabardasth Varsha : ఇండస్ట్రీలో కాస్త పేరు రాగానే కొందరు ఎదో సాధించినట్లు కొందరు బ్యూటీస్ ఫీల్ అవుతారు..ఇక వారు వేసే వేషాలు తట్టుకోవడం కష్టమే..నా లైఫ్ నా ఇష్టం అంటూ రకరకాల ఫోటోలను షేర్ చేస్తారు..కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయితే, మరి కొన్ని చివాట్లు పెడుతూన్నాయి..ఇలాంటి వాటికి జబర్దస్త్ బ్యూటీ ముందు వుంటుంది..తాజాగా జబర్దస్త్ భామ వర్ష పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్, అందులో అమ్మడి చేతిలో మందు గ్లాస్ చూసి షాకవుతున్నారు జనం.

Jabardasth Varsha
Jabardasth Varsha

ఓ లగ్జరీ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది వర్ష.ఇక నెటిజన్లు ఆమె అందానికి ఫిధా అవుతున్నారు..బుల్లి తెరపైహవా నడిపిస్తున్న అందాల భామలు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నారు. తమ లేలేత అందాలను ఆన్ లైన్ లో పెట్టేసి రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ముందువరుసలో ఉంటూ రకరకాల ఫొటోస్ షేర్ చేస్తోంది వర్ష.

varsha Photos
varsha Photos

ఫోటో షూట్స్ చేయడంతో కాస్త డిఫరెంట్ వే లో వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వర్ష. ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ తో మాయ చేస్తోంది. ఆమె అందాల డోస్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు..రోజుకో యాంగిల్స్ లో ఫోటోలు పెడుతూ యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది.అది వారి కెరీర్ కు ప్లస్ పాయింట్ అయ్యింది.. ఇద్దరికీ మంచి క్రేజ్ ను అందించింది..ఇప్పుడు జబర్దస్త్ తో పాటు కొన్ని షో లలో కనిపిస్తుంది.. హాట్ డ్రెస్సుల్లో కుర్రకారుకు పిచ్చెక్కించే ప్రయత్నాలు చేస్తుంది వర్ష..సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here