‘Leo’ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు.. చూస్తే గూస్ బంప్స్!

- Advertisement -

Leo : ప్రస్తుతం టాప్ స్టార్ హీరోస్ లో సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ‘లియో’. తమిళ హీరో విజయ్ నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ‘విక్రమ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తీస్తున్న చిత్రం కావడం, దానికి తోడు ఆయన మాస్టర్ సినిమా తర్వాత మరోసారి విజయ్ తో కలిసి ఈ సినిమా చెయ్యడం వల్ల అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరాయి.

Leo
Leo

తెలుగులో కూడా ఈ చిత్రానికి అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఊపు చూస్తుంటే విజయ్ గత తెలుగు దబ్ చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ ని కేవలం వారం రోజుల లోపే దాటేస్తుందని అనిపిస్తుంది. ఇక కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే లియో( విజయ్) అనే క్రిమినల్ చేసే పనుల కారణం గా అతని పోలికలతో ఉన్న మరో వ్యక్తిని పై దాడులు జరుపుతూ ఉంటారు. తన కుటుంబం తో కలిసి వీళ్ళ దాడుల నుండి బయపడి పారిపోతూ ఉంటారు. అసలు ఆ లియో ఏమి చేసాడు, అతని కోసం ఎందుకు అంతలా అందరూ వెతుకుతున్నారు అనేది స్టోరీ. అయితే ఈ సినిమా లో విజయ్ డ్యూయల్ రోల్ చేసినట్టు, అందులో ఒక క్యారక్టర్ నెగటివ్ గా ఉంటుంది అన్నట్టుగా చూపించారు.

- Advertisement -

ట్రైలర్ లో చూపించిన ఆ సీరియల్ కిల్లర్ లియో నేనా?, లేదా హరాల్డ్ దాస్ (అర్జున్ ) అనేది తెలియాల్సి ఉంది. సీరియల్ కిల్లర్ చిన్నప్పటి పాత్ర ని అర్జున్ దాస్ చేసాడు. ఇక ఈ సినిమా లో సంజయ్ దత్ లియో దాస్ కి తండ్రిగా నటించాడా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం క్లైమాక్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడని ఒక టాక్ ఉంది. ఇది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here