Indraja : బుల్లితెరపై కొత్త కొత్త షోలు దర్శనమిస్తున్నాయి..అందులో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షొలకు గట్టి పోటీనిస్తూ ఈటీవీ ప్లస్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ దూసుకుపోతోంది.ఒక మాటలో చెప్పాలంటే ఈ షో ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉంది.. ఇందులో జడ్జీగా అలనాటి హీరోయిన్ ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. కామెడీ పరంగా .. స్కిట్స్ పరంగా.. కంటెంట్ పరంగా కొత్తగా సరికొత్తగా థింక్ చేస్తూ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి. కాగా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈసారి ఏకంగా ఇంద్రజ Indraja డాన్స్ తో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే ప్రోమోలో హైలెట్గా మారింది సీనియర్ హీరోయిన్ ఇంద్రజ . ఎప్పుడూ స్కిట్స్ తో సరదాగా నవ్వించి జడ్జిమెంట్ చెప్పే ఇంద్రజ స్టేజ్ ఎక్కి మాస్ డాన్స్ తో ఇరగదీసింది . దీంతో ప్రేక్షకులు సైతం ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు. ఇంద్రజ మొదట్లో ప్రియమైన నీకు అనే సినిమాలో మనసున ఉన్నది అనే పాటకు చాలా క్లాస్ గా చక్కగా డాన్స్ వేసి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత గజని చిత్రంలో రహతుల రహతుల పాటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాదు ఇంద్రజ వయసు అయిపోతున్న కానీ ఆమెలో అగ్రేస్ తగ్గలేదు.. ఆ పవర్ అలాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఆమె హాట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సీనియర్ హీరోయిన్గా మారిన తర్వాత ఇంద్రజ కొన్ని సినిమాలలో అమ్మ ,అక్క, వదిన పాత్రలతో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ఈ క్రమంలోని ఇంద్రజ లేటెస్ట్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఏది ఏమైనా సరే జబర్దస్త్ , బుల్లితెర పైకి వచ్చాక ఇంద్రజ కూడా తన లిమిట్స్ అన్ని క్రాస్ చేసేస్తుంది అంటున్నారు జనాలు..
ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది..ఈ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు హీట్ పుట్టించింది..షీ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..ప్రస్తుతం ఈమె చేతిలో ఏవి సినిమాలు లేవని తెలుస్తుంది..ఇక నెక్స్ట్ ఎలాంటి పాటతో దర్శమిస్తుందో అని ఆసక్తి కనబరుస్తున్నారు..ఇక ఆలస్యం ఎందుకు ఆ ఊర మాస్ స్టెప్పుల డ్యాన్స్ పై ఓ లుక్ వేసుకోండి..