HomeTagsIndraja Dance Video

Tag: Indraja Dance Video

Indraja: ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటున్న ఇంద్రజ.. డ్యాన్స్ ఇరగదీసింది.. వీడియో వైరల్..

Indraja: ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్ల హావా నడుస్తుందన్న సంగతి తెలిసిందే.. ఎవరికీ వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లతో పోటి పడి మరీ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.. ఇక విషయానికోస్తే.. ఇటీవల విడుదకైనా నాని దసరా సినిమాలోని చమ్కీల అంగీలు వేసి పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.....

Indraja : వామ్మో..ఇంద్రజ కూడా తక్కువది కాదు..పిండేసిందిగా..వైరల్..

Indraja : బుల్లితెరపై కొత్త కొత్త షోలు దర్శనమిస్తున్నాయి..అందులో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షొలకు గట్టి పోటీనిస్తూ ఈటీవీ ప్లస్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ దూసుకుపోతోంది.ఒక మాటలో చెప్పాలంటే ఈ షో ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉంది.. ఇందులో జడ్జీగా అలనాటి హీరోయిన్ ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. కామెడీ పరంగా .. స్కిట్స్ పరంగా.. కంటెంట్ పరంగా కొత్తగా...