గ్లామర్ ట్రీట్ లో హనీ రోజ్ ఈజ్ ద బెస్ట్

- Advertisement -

కొంతమంది హీరోయిన్లు చేసిన తొలి సినిమాకే పాపులారిటీ సంపాదించుకుంటారు. తెగ క్రేజ్ సంపాదించుకుని ఆ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు దక్కించుకుంటారు. మరికొందరేమో ఫస్ట్ మూవీ బోల్తా కొట్టినా సెకండ్ సినిమాతో సెటిల్ అయిపోతారు. మన మలయాళీ కుట్టి హనీ రోజ్ ఈ రెండో కోవకే చెందుతుంది. ఈ బ్యూటీ టాలీవుడ్లో తన సెకండ్ మూవీ వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ఈ బ్యూటీ అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మా బావ మనోభావాలు అనే పాటలో ఈ భామ స్టెప్పులు, హొయలు చూసి తెలుగు కుర్రాళ్లు హనీతో ప్రేమలో పడిపోయారు.

హనీ రోజ్
హనీ రోజ్

వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో హనీ రోజ్ పేరు మార్మోగింది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్తో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు. ఇక ఫాలోయింగ్కు తగ్గట్లు ఈ భామ ఫొటోషూట్స్ కూడా రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.

Honey Rose photos

అభిమానులను కనువిందు చేసేలా ఈ బ్యూటీ అందాల ప్రదర్శనతో అదరగొడుతోంది. టైట్ ఫిట్ డ్రెస్సులో తన అందచందాలన్నీ చూపిస్తూ హొయలు పోతోంది. వీలైనంతగా క్లీవేజ్, థైస్ షోలు చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. హనీ తాజాగా పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

- Advertisement -
Honey rose stills

హనీరోజ్ మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. తన వొంపు సొంపులన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు మరోసారి వలపుల బాణం విసిరింది. ఈ భామ అందంలో చిక్కుకుని కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో హనీ తన అందాలను అమాంతం చూపించేసింది. ఉన్నదంతా మీకు చూపించడానికే అన్నట్లు తన పరువాల విందుతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

honey rose images

ప్రస్తుతం హనీ రోజ్ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ఇంతటి భారీ అందాలను చూసి ఎలా తట్టుకోవడం అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వీరసింహా రెడ్డి తర్వాత ఈ బ్యూటీ బాలకృష్ణతోనే మరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here