Heroines : ఆ సీన్లు చెయ్యలేక ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

- Advertisement -

Heroines : ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయి అంటే ఇంటిల్లి పాధి చూసేవారు..కుటుంబ కథా చిత్రాలు, కానీ ఇప్పుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంటే ఎన్ని ఆ సీన్లు ఉన్నాయి…ఎక్కడ ఎక్కువగా నొక్కారు.. నలిపారు అనే మాటలు జనాల్లొ వినిపిస్తున్నాయి.ఇక సినిమా వాళ్ళు కూడా అలాంటి కంటెంట్ తో ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు డబ్బులు వస్తాయని హీరోయిన్లు కూడా బాగానే ఒప్పుకుంటున్నారు.

Heroines
Heroines

ఆ రోజుల్లో హగ్,ముద్దు సీన్లు చెయ్యడానికి హీరో, హీరోయిన్లను ఒప్పించాలంటే చిత్ర యూనిట్ చాలా కష్ట పడేవారట..ఆ కాలంలో ముద్దు సీన్ అంటే ఆకులను లేదా పువ్వలను,లేదా చీర కొంగును అడ్డు పెట్టడం చేసి సీన్ రక్తి కట్టించేవారు. ఈ మధ్య కాలంలో చాలా  మార్పు వచ్చింది. అప్పుడు బుగ్గ పైన, చెంప పైన ముద్దులు పెట్టుకోవడం అలవాటయ్యింది. ఇక 2000 ఏళ్ళ తర్వాత  మాత్రం లిప్ లాకులకు పెట్టింది పేరు. ఇక ఇప్పుడు అయితే అవి మరి ఘాడమైన ముద్దులు అనడంలో డౌట్ లేదు..కెమరా ఉందనే విషయం మర్చిపోయి నోట్లో నోరు పెట్టి జుర్రించేస్తున్నారు..

Indian Actresses
Indian Actresses

ఆ సీన్లు చెయ్యడానికి హీరో హీరోయిన్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని తెలుస్తుంది..అయితే అప్పటిలో ముద్దు సీన్లు ఖచ్చితంగా ఉండాలి అంటే నో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు..కేవలం నో చెప్పడం మాత్రమే కాదు సినిమాలనే వదిలేసారు..ఆ హీరోయిన్ల గురించి వివరంగా తెలుసుకుందాం…

- Advertisement -

మీరా చోప్రా :

Meera chopra
Meera chopra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరా చోప్రా. తనను ఒక సినిమా షూటింగ్ లో ఒక హీరో బలవంతంగా ముద్దు పెట్టాలని అనుకున్నాడు..కానీ నేను కుదరదు అని చెప్పగానే మాట మార్చాడు అని అన్నది.. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక పబ్లిసిటీ పిచ్చి అని అందరు అనుకున్నప్పటికీ ఆమెను ఎవరో బెదిరించడంతోనే మాట మార్చింది అని ఆ తర్వాత తెలిసింది..మొత్తానికి ఆ ముద్దుగుమ్మ సినిమాలు చెయ్యడం మానెసింది ..

జరీనా ఖాన్ :

zarina khas
zarina khas

గోపీచంద్ హీరో గా నటించిన చాణక్య సినిమాలో జరీనా ఖాన్ హీరోయిన్ గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు వివాదాలతో బాలీవుడ్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒక బాలీవుడ్ సినిమా హీరో తనతో ముద్దును బలవంతం పెట్టాడని చెప్పి బాంబు పేల్చింది. అదే విధంగా చాణక్య సినిమా టైంలో చెప్పేసారికి అందరు గోపి చంద్ గురించి అంటూ పుకార్లు సృష్టించారు..కాదు అని చెప్పడంతో సైలెంట్ అయ్యారు..

మాళవిక:

Malavika
Malavika

అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి జంట గా నటించింది.. ఈ సినిమా టైంలో రాజేంద్ర ప్రసాద్ తో చాల పెద్ద గొడవలే జరిగాయని తెలుసు..నిజానికి ఆమె రాజేంద్ర ప్రసాద్ వల్లే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ టైం లో ముద్దు పెట్టమని ఇబ్బంది పెడుతూ, తనతో అసభ్యంగా నడుచుకున్నాడని చాలా పెద్ద రచ్చ చేసింది మాళవిక..అతని తప్పు లేదని అందరూ అనడంతో సినిమా ఇండస్ట్రీకి దురమైంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here