ఒకరితో తిరిగి మరొకరిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ రాశి

- Advertisement -

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశి. అందాలు ఆరబోసే హీరోయిన్స్ రాజ్యమేలుతున్న సమయం లో నటన తో కూడా అగ్ర తారగా ఎదగొచ్చు అని నిరూపించిన అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రాశి..ఈమె హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా హీరోయిన్ పాత్రలు క్యూ కట్టాయి..పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

రాశి
రాశి

రాశి వైవాహిక జీవితం గురించి మొదటి నుండి ఎన్నో రూమర్స్ ఉన్నాయి..ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..అసలు విషయానికి వస్తే రాశి గారు తన 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత మరొకరిని గాఢంగా ప్రేమించిందనే వార్తలు వచ్చాయి.

లేడీస్ మ్యాన్ అయిన రాజేంద్రప్రసాద్ హీరో గా చేసిన సందడే సందడి అనే సినిమాలో రాశి నటించింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా శ్రీరామచంద్రులు, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు వంటి సినిమాలు చేయడంతో వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వీరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్న ఇండస్ట్రీ జనాలు రాశి (Raasi) కి రాజేంద్రప్రసాద్ కి ఎఫైర్ ఉంది అంటూ ప్రచారం చేశారు. ఇక ఈ ఎఫైర్ వార్తలతో చాలామంది రాశి క్యారెక్టర్ అలాంటిదే అంటూ ప్రచారం చేయసాగారు. దాంతో ఆ వార్తలన్నింటితో విసిగిపోయిన రాశి ఎలాగైనా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని భావించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ (Srinivas) ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here