Ileana: హీరోయిన్ ఇలియానా సోదరిని ఎప్పుడైనా చూసారా..? అక్కని మించిన అందం.. స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు!

- Advertisement -

Ileana: టాలీవుడ్ లో ప్రతీ ఏడాది ఎంతో మంది హీరోయిన్లు వస్తుండొచ్చు..కానీ కొంతమంది హీరోయిన్స్ ని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరు.వీళ్ళ అందం అలాంటిది, అలా యువత హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా.YVS చౌదరి దర్శకత్వం లో రామ్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేస్తూ చేసిన ‘దేవదాసు’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది ఇలియానా.

Ileana
Ileana

ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిల్చింది ఇలియానా.ఇక ఆ తర్వాత మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేసింది.ఇందులో ఇలియానా అందం చూసి పడిపోని కుర్రాడు అంటూ ఎవ్వరూ ఉండరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ileana sister

ఇక ఆ తర్వాత తెలుగు , హిందీ మరియు తమిళం బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది ఇలియానా.తెలుగు లో ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తప్ప అందరి హీరోలతో చేసింది.అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా తగ్గిపొయ్యేలా చేసింది.ఇప్పుడు ఈమెకి బాలీవుడ్ లో అవకాశాలు లేవు, టాలీవుడ్ లోను లేదు.కానీ తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన వర్క్ అవుట్ వీడియోలు మరియు లేటెస్ట్ ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేస్తూ అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది.

- Advertisement -
farra

ఇలియానా కి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.ఒకరి పేరు ఫర్రా డిక్రూజ్ కాగా, మరొకరి పేరు ఎలీన్ డిక్రూజ్.రీసెంట్ గా వీల్లిద్దరితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.వీళ్లిద్దరు అక్క కంటే కూడా అందం గా ఉండడం విశేషం.ఇంత అందం పెట్టుకొని ఈమె ఇంకా ఎందుకు సినిమాల్లోకి రాలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ కంటే కూడా ఈమె అందం గా ఉన్నారు.వీళ్లకు సంబంధించిన ఫోటోలను మీరు కొన్ని క్రింద ఎక్సక్లూసివ్ గా చూడొచ్చు.

alin

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here