Hebha Patel : ఏంటి..హెబ్బా పటేల్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా?

- Advertisement -

Hebha Patel : తెలుగు హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..అలా ఎలా? సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది..మొన్నటివరకూ హాట్ డ్రెస్సుల తో దర్శనమిచ్చింది.ఇప్పుడు పద్ధతిగా కనిపించి జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కుమారి నుంచి శ్రీమతిగా మారుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కుమారి21ఎఫ్ సినిమాలో సన్నగా నాజూకుగా ఉండే హీరోయిన్ ఇప్పుడు బొద్దుగా తయారైంది. టాలీవుడ్ భామ షేప్స్తో పాటు లుక్ మారిపోవడంపై నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తుంది..

Hebha Patel
Hebha Patel

చాలా పద్ధతిగా ఒంటి నిండా చీర కట్టుకొని ట్రెడిషనల్‌ లుక్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హెబ్బా పటేల్. ఫస్ట్ మూవీ కుమారి 21 నిరాశపరచడంతో ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసే ఛాన్సు రాలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ ను ఇవ్వలేక పోయాయి..దాంతో సోషల్ మీడియాలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది..వరుస పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 11ఏళ్లు అవుతున్నా హెబ్బా పటేల్‌కు ఇప్పటి వరకు టాలీవుడ్‌లో బ్రేక్ రాలేదు. ఏడాదికి ఒక సినిమా చొప్పున నటించిన ఈ ముద్దుగుమ్మ.. అందాలను ఆర బొసినా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు..

Actress Hebha Patel
Actress Hebha Patel

ఇది ఇలా ఉండగా.. తాజాగా చీరలో సంప్రదాయ మహిళగా ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చాలా ట్రెడిషనల్‌గా ఉన్నారంటూ ఒక అభిమాని, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మరో నెటిజన్ కామెంట్స్‌ పోస్ట్ చేస్తున్నారు.కొన్ని ఫొటోస్ షేర్ చేసి నెట్టింట మంట పెట్టింది హెబ్బా పటేల్. రిచ్‌ లుక్స్‌తో కెమెరాకు పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ చూస్తున్న నెటిజన్లు ఏంటీ సినిమాలకు గుడ్ బై చెబుతుందా..లేక పెళ్ళి చేసుకుందా అనే సందేహాలు వస్తున్నాయి..ఏది ఏమైనా ఈ విషయం పై ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here